Saturday, December 5, 2009

ప్రత్యేక తెలంగాణ : ఒక సమైక్యవాది ''ఆత్మవిమర్శ'' ...నిన్న మొన్నటి వరకూ ''ప్రత్యేక తెలంగాణా'' అనేది కొంతమంది ''రాజకీయ నిరుద్యోగులు'' చేస్తున్న ఆర్భాటంగా 'లైట్‌' తీసుకున్నాను. గుప్పెడు మంది స్వార్థపరులు ఆడుతున్న నాటకంగా పెదవి విరిచాను. దుర్మార్గమైన ''వేర్పాటు వాదం'' గా ఈసడించుకున్నాను.

రాష్ట్ర విభజనను దేశ విభజనతో పోల్చుకుంటూ ప్రత్యేక తెలంగాణా ఇస్తే దేశం ముక్క చెక్కలైపోతుందని ఆవేశపడ్డాను. భారత పాకిస్థాన్‌ల మాదిరి వైషమ్యాలు తలెత్తి తెలుగు ప్రజల ''సమైక్యత'' సర్వనాశనమై పోతుందని ఆవేదన చెందాను.

కె.సి.ఆర్‌. అనే వ్యక్తికి (2000 సంవత్సరంలో) చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వక పోవడం వల్లనే ఈ గొడవ తలెత్తిందనీ, ఆయనకు గనక అప్పుడు ఓ మంత్రి పదవి పడేస్తే మిగతా తెలంగాణా నాయకమ్మణ్యుల్లా ఈయనా కిక్కురుమనకుండా పడివుండేవాడు కదా అని నమ్మాను.

అతను ఈ తెలంగాణా వాదాన్ని తీసుకురాకపోతే-
ఆంధ్రావాళ్లు, రాయల సీమవాళ్లు, అట్లాగే హైదరాబాద్‌లోనూ, ఇతర తెలంగాణా జిల్లాల్లోనూ లక్షలాదిగా స్థిరపడిన ''సెటిలర్లు'' అందరూ ... ఎవరిపనులు వాళ్లు చేసుకుంటూ హాయిగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, సుభిక్షంగా, ప్రశాంతంగా, సుఖ సంతోషాలతో వుండేవారు కదా ...అని అనేకానేకసార్లు మదనపడ్డాను.

పిల్ల నిచ్చిన మామ నుంచి ''అదనపు కట్నం'' గా ముఖ్యమంత్రి పదవినే లాక్కున్న బాబు, ఈ అర్భకుడి మొహాన ఓ మంత్రి పదవి కొడితే ఏం పోయేదని చాలా సార్లు తెగ బాధపడిపోయాను. కె.సి.ఆర్‌. మీద కంటే అతనికి మంత్రిపదవి నిరాకరించి తప్పు చేసిన బాబు మీదే నాకు ఎక్కువ మంటగా వుండేది.

ఒక మంత్రి పదవి పడేస్తే కే సి ఆర్ తెలంగాణా జపం చేసేవాడే కాదని అందరిలా నేను కూడా భావించినప్పటికీ, ఆయనకు ఏకంగా కేద్ర మంత్రి పదవి వచ్చినా తెలంగాణా వాదాన్ని ఇంకా ఎందుకు అంటి పెట్టుకుని వుండి పోయాడో అర్ధం అయ్యేది కాదు. అంత స్వార్ధ పరుడు, రాజ కీయ నిరుద్యోగి అన్న ముద్ర పడ్డ వ్యక్తీ ఎంతో ప్రతిష్టాత్మకమైన కేంద్ర మంత్రి పదవి లభించినా దానిని గడ్డి పోచలా ఎట్లా విసిరి కొట్ట గలిగాడో, అన్ని సార్లు ఎం పీ సీటుకు రాజీనామా చేసి వేరు వేరు నియోజక వర్గాల్లో ఎట్లా విజయం సాధించ గలిగాడో ఆయనకు ఆ ధైర్యం ఎక్కడినుంచి వచ్చేదో అని నేను ఎప్పుడూ ఆలోచించిన పాపాన పోలేదు. కే సి ఆర్ రాజకీయ నిరుద్యోగి అన్న పాత పాటనే అరిగిపోయిన రికార్డులా పాడుకుంటూ, నిందిస్తూ, అసహ్యంగా వితండ వాదం చేస్తూ కూచుంది పోయాను.

సరే మేం పుట్టిందే తెలంగాణా సాధన కోసం అనే తె. రా. స. తెలంగాణా జపం చేయడంలో పెద్దగా ఆశ్యర్య పోవాల్సిందేమీ లేదు. కానీ రాష్ట్రం విడిపోకూడదని కోరుకునే (!) కాంగ్రెస్‌ పార్టీ 2004 ఎన్నికలలో తెరాసతో పొత్తు పెట్టుకోవడం, అధికారంలోకి రావడం తెరాస వాళ్లకి రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ మంత్రిపదవులివ్వడం, తెలంగాణా అంశాన్ని కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాంలో పెట్టి ప్రధాన మంత్రి చేత, రాష్ట్రపతిచేత పార్లమెంట్‌లో చెప్పించడం, ప్రణబ్‌ముఖర్జీ కమిటీ వేసి నాటకమాడటం మాత్రం నాకు ఒక పట్టాన జీర్ణమయ్యేది కాదు.

అట్లాగే సమైక్యవాదం జపిస్తూ, తన హయాంలో ''తెలంగాణా'' అన్న పదాన్ని కూడా ఉచ్ఛరించనివ్వని నికార్సయిన సమైక్య తెలుగుదేశం పార్టీ - తెలంగాణాకు అనుకూలంగా తీర్మానం చేయడం, తెరాసతో పొత్తు పెట్టుకుని 2009 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం నన్ను మరింత గందరగోళానికి గురిచేసింది.

సీపీఐ, బిజేపీ, ప్రజారాజ్యం పార్టీలు కూడా తెలంగాణాకు అనుకూలంగా తీర్మానాలు చేయడంతో బెంబేలెత్తి పోయాను. ఈ పార్టీలన్నీ ఉత్తిత్తిగానే, ఒల్లెక్కలకు తెలంగాణా పాట పాడాయి కానీ లోపల వాటి ధ్యేయం సమైక్యతే అని ఆత్మవంచన చేసుకోవడం నా వల్ల కాలేదు.

తెలంగాణాకు ప్రజల్లో మద్దతు లేకపోతే ఇన్ని ప్రధాన పార్టీలు తెలంగాణాకు అనుకూలంగా ఎట్లా తీర్మానం చేస్తాయి. ఒకవేళ ఓట్ల కోసం అట్లా ''బడాయి'' తీర్మానాలు చేసినా అవి సమైక్యతనే కోరుకుంటున్నాయని అనుకున్నా అది తెలంగాణా ప్రజల్ని మోసం చేయడమే కదా?
ఇట్లా చూసినా మెజారిటీ తెలంగాణా ప్రజలు తమ రాష్ట్రం తమకు కావాలని కోరుకుంటున్నట్టు రూఢి అవుతోంది కదా?

అయినా నేను ఇన్నాళ్లూ ఈ విషయాలపై పెద్దగా దృష్టి కేంద్రీకరించకుండా అందరిలాగే మెజారిటీ ప్రజల ఆకాంక్షను పక్కనపెట్టి, అసలు సమస్యను గాలికి వదిలేసి తెరాస పార్టీ కుప్పిగంతులమీద, అది వేసే డ్రామాల మీద, ''బక్కోడు'' (ఈ మాట నాది కాదు, నికార్సైన సమైక్యవాదులది) ఉపయోగించే భాష మీద, తెరాసకు వచ్చే ఓట్ల మీద, సీట్ల మీద,తెలుగు తల్లి మీద, తెలంగాణా తల్లి మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరించి వాదోపవాదాలు చేస్తూ వచ్చాను.

తెరాస టికెట్‌తో గెలిచిన 26 మంది ఎంఎల్‌ఎలలో 10 మందిని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ బుట్టలో వేసుకున్నప్పుడు, తెరాసలో నెంబర్‌ టూ టైగర్‌ నరేంద్రను కూడా చాకచక్యంగా లోబరచుకున్నప్పుడు, విజయశాంతి మీదకు కూడా గేలం విసిరినప్పుడు, తెలంగాణా వాళ్ల మీదకు తెలంగాణా వాళ్లనే ఉసి కొల్పుతున్నప్పుడు లోలోపల అట్లాంటి పనులు చేయడం ధర్మం కాదని అంతరాత్మ ఘోషిస్తున్నా .... ఏదో ఒక విధంగా సమైక్యత నిలబడుతోంది కదా అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. నేను అందరిలా శాడిస్టిక్‌గా ఆనందించానే తప్ప అది లత్తకోరు, ఫాక్షనిస్టు రాజకీయం అవుతుందే తప్ప ప్రజాస్వామ్యం కాదని గట్టిగా ఎవరితోనూ అనలేకపోయాను.. దానివల్ల మన సమాజంలో, రాజకీయాలలో విలువలు మరింత పతన మవుతాయన్న భావన నాకు అప్పుడు ఏ కోశానా రాలేదు. వచ్చినా ''తెలంగాణాను వ్యతిరేకించే మైకం''లో దానిని ఏమాత్రం పట్టించుకోలేదు.

మొన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలలో తెరాస పోటీ చేయాడానికి కూడా భయపడి తోక ముడిచి మొహం చాటేసినప్పుడు ఇక తెలంగాణా వాదం పని అయిపోయినట్టే ... ప్రజల్లో తెరాసకి పలుకుబడి పూర్తిగా తగ్గి పోయినట్టే అని సంబరపడ్డాను. ఒకవేళ తెరాస పోటీ చేసి ఓ పదో పాతికో కార్పొరేటర్‌ సీట్లు గెలిచినా మన ఘనత వహించిన నూరేళ్ల చరిత్ర వున్న జాతీయ కాంగ్రెస్‌ పార్టీ ఆ తెరాస కార్పొరేటర్లని అవలీలగా కొనిపారేసిది. గొడవ వొదిలిపోయేది. అయితే అది వేరే విషయం.

కెసిఆర్‌ ''ఆమరణ'' దీక్ష చేస్తానని ప్రకటించినప్పుడు ''ఉత్తర కుమారుని'' ప్రగల్భంగా ఎంత నవ్వుకున్నానో. 24 గంటల్లో దీక్ష తుస్సవుతుంది, తెలంగాణా ఫట్టవుతుంది అని చంకలు గుద్దుకున్నాను. ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కెసీఆర్‌ను అనవసరంగా అరెస్టు చేసి ఖమ్మం జైల్లో పెట్టడం, ఆయనేమో జైల్లోనే దీక్ష కొనసాగించడం నన్ను మళ్లీ కొంత ఆందోళనకు గురి చేసింది. అయితే రెండో రోజు బలవంతంగా సెలైన్‌ ఎక్కించగానే కెేసీఆర్‌ దీక్ష విరమించినట్టు ప్రకటించగానే ఫినిష్‌ ప్రత్యేక తెలంగాణా వాదానికి శాశ్వతంగా నూకలు చెల్లినట్టే అని ఎగిరి గంతులేశాను.

కానీ ఆ మరుక్షణమే తెలంగాణాలోని విద్యార్థులు తిరగబడి కేసీఆర్‌ని తెలంగాణా ద్రోహిగా ప్రకటించి ఇక నుంచి తెలంగాణా ఉద్యమాన్ని తామే నడుపుతామని చాటడంతో షాక్‌కు గురయ్యాను. విద్యార్థుల వార్నింగ్‌కి జడిసిన కెసిఆర్‌ నేను దీక్ష విరమించలేదు, అదంతా పోలీసుల కుట్ర అనడం, దీక్ష కొనసాగించడం దరిమిలా పరిస్థితి అంతా ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా మారిపోవడం నన్ను మళ్లీ తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది.

తెలంగాణా లోని అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, రైతులు, కార్మికులు రోడ్ల మీదకు వచ్చి జై తెలంగాణా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తుంటే
ఇంకా నేను కెసిఆర్‌ భాష గురించి,
టిఆర్‌ఎస్‌కు వచ్చిన అసెంబ్లీ సీట్ల గురించి
చర్చించుకుంటూ
తెలంగాణాలో మెజారిటీ ప్రజలు తెలంగాణాను కోరుకోవడం లేదని బుకాయిస్తూ ఆత్మవంచన చేసుకోలేకపోతున్నాను.
అందుకే ఈ ఆత్మవిమర్శ చేసుకుంటున్నాను.

ఇప్పుడు ప్రత్యేక తెలంగాణా ఉద్యమం కెసిఆర్‌ ఒక్కడి ఉద్యమం కాదు.
నాలుగుకోట్ల తెలంగాణా ప్రజల ఉద్యమంగా మారిపోయింది. తెలంగాణా ప్రజల బలమైన ఆకాంక్షలో నిజాయితీ వుంది, నిబద్ధత వుంది, న్యాయం వుంది.

1956లో తెలంగాణాను ఆంధ్రాలో విలీనం చేసేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదు. ఇప్పుడు తెలంగాణా ప్రజలు విడిపోవాలనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరిపే నిజాయితీ మన ప్రజాస్వామ్యానికి ఎలాగూ లేదు.

అన్ని పార్టీలూ తాము తెలంగాణాకు అనుకూలమే అంటూ తీర్మానాలు చేసి ప్రజలను వంచించి ఓట్లు దండుకుంటున్నాయి.
ఒక్క పార్టీ కూడా మేం సమైక్యవాదులం.
ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకులం అని ధైర్యంగా ప్రకటించిన పాపానపోలేదు.
అంత ధైర్యం ఏ ప్రధాన పార్టీకీ లేదు.
అట్లాంటప్పుడు తెరాసకి వచ్చినవి మాత్రమే తెలంగాణా కోరుకునే వారి ఓట్లు
మిగతా పార్టీలకు వచ్చినవన్నీ సమైక్యతను కోరుకునే వారి ఓట్లు అని ఎట్లా అంటారు?
దానంత పచ్చి అవకాశ వాదం, దుర్మార్గం మరొకటి వుంటుందా?

ఇవాళ తెలంగాణాలో ప్రత్యేక రాష్ట్రంకోసం ఎంతో మంది ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజిస్తున్నా కూడా స్వార్థపరులైన రాజకీయ నాయకుల్లాగా ఉష్ట్రపక్షుల్లా వ్యవహరించడం నా వల్ల కాదనిపించింది.

1956లో ఇట్లాంటి దుర్మార్గపు రాజకీయ నాయకుల ఎత్తులకు, జిత్తులకు మోసపోయే తెలంగాణా ఆంధ్రాలో విలీనమయింది. అప్పటి పెద్ద మనుషుల ఒప్పందాలను, ముల్కీ నిబంధనలను, ఫజల్‌ అ లీ మిషన్‌, గిర్‌గ్లాని కమిషన్‌ నివేదికలను, 610 జీవో మొదలైనవాటన్నింటినీ తుంగలో తొక్కడం వల్లనే, విలీనమప్పుడు చేసుకున్న ఒప్పందాలకు నిజాయితీగా కట్టుబడి వుండకపోవడం వల్లనే... నిధులూ, నీళ్లు, ఉద్యోగాల్లో తీరని అన్యాయం జరగడం వల్లనే .... తెలంగాణా ప్రజల్లో విడిపోతే తప్ప బాగుపడమన్న భావన బలంగా ఏర్పడింది. ఇప్పుడు ఏ పైపూతలు, లేపనాలు, లేహ్యాలు, ఒప్పందాలు, ఏ అభివృద్ధి లెక్కలూ పత్రాలూ చైతన్యవంతులైన తెలంగాణా ప్రజలను ఏమార్చలేవు. అవన్నీ ఇక వృధా ప్రయాసే!

నిన్నమొన్నటి పొత్తులు, ప్రణబ్‌ కమిటీ, రోశయ్య కమిటీ నాటకాలు, తెలంగాణా అనుకూల తీర్మానాలు, నోటితో మెచ్చుకుంటూ నొసటితో వెక్కిరించే రాజకీయ అవకాశవాదం తెలంగాణా ప్రజలను మరింత రెచ్చగొడుతున్నాయి.

కడపులో లేంది కావలించుకుంటే రాదంటారు.
మేడిపండులాంటి సమైక్యత వల్ల ఎవరికీ ఒరిగేది ఏమీ వుండదు.
మన సమైక్యతని రాజకీయ అవకాశవాదులు, పెట్టుబడిదార్లు, భూస్వాములు, కాంట్రాక్టర్లు ఎప్పుడో మలినం చేశారు. ఇప్పుడది సెప్టిక్‌ అయివుంది. ఇంకా తాత్సారం చేయడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. ఎన్నో నిండు ప్రాణాలు బలవుతాయి.
తెలంగాణా ఆంధ్ర విడిపోవడం వల్ల సామాన్యులకు, నిజాయితీపరులకు ఒనగూడే నష్టం ఏమీ వుండదు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చుపెడ్తున్నది ఇరుప్రాంతాల స్వార్థపరులూ, అవకాశవాదులే.

తెలుగువాళ్లు ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల మంది వున్నారు. తెలంగాణా ఆంధ్రాల్లో వున్నవాళ్ల సంఖ్య కేవలం 8 కోట్లే. ఈ దృష్ట్యా రెండు రాష్ట్రాలుగా ఏర్పడినంత మాత్రాన తెలుగు ప్రజల ఐక్యతకు ఏర్పడే ముప్పు ఏమీ వుండదు. హిందీ వాళ్లకు ఆరేడు రాష్ట్రాలు వుండగా లేనిది మనకు రెండో మూడో రాష్ట్రాలు వుంటే తప్పేమిటి? బలవంతపు కాపురం వల్లనే మన సమైక్యత, మన సహృద్భావం దెబ్బతింటాయి. కాబట్టి నేను నా సమైక్యవాదానికి తిలోదకాలిస్తూ, ఆంధ్ర - తెలంగాణా రాష్ట్రాలు సామరస్యంగా, అన్నదమ్ముల్లా విడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

(గల్పిక)

తెలంగాణా చరిత్ర గురించి వివరంగా తెలుసుకోవాలనుకునే వారి కోసం కొన్ని లింకులు:


video.google.com/videoplay?docid=7730660376611492753#


http://www.telangana.org/TelanganaFAQ.asp


http://discover-telangana.org/wp/2002/08/06/gentlemens_agreement_andhra_telangana_1956/


http://discover-telangana.org/wp/2007/06/14/6point_formula_girglani_report_vol2/

http://telangana1969.com/martyrs1.html

http://telanganamedia.wordpress.com/

http://discover-telangana.org/

http://www.telangana.org/Home.asp


JAI TELANGANA ! JAI ANDHRA !! JAI RAYALA SEEMA !!!,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

103 comments:

 1. thanks brother, me ku na abhinadanalu

  ReplyDelete
 2. ఒక్క పార్టీ కూడా మేం సమైక్యవాదులం.
  ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకులం అని ధైర్యంగా ప్రకటించిన పాపానపోలేదు.
  అంత ధైర్యం ఏ ప్రధాన పార్టీకీ లేదు.
  అట్లాంటప్పుడు తెరాసకి వచ్చినవి మాత్రమే తెలంగాణా కోరుకునే వారి ఓట్లు
  మిగతా పార్టీలకు వచ్చినవన్నీ సమైక్యతను కోరుకునే వారి ఓట్లు అని ఎట్లా అంటారు?
  దానంత పచ్చి అవకాశ వాదం, దుర్మార్గం మరొకటి వుంటుందా?
  ===
  అవును నిజం. చాలా బాగా చెప్పారు.

  ReplyDelete
 3. Anna nuvvu cheppindi nijam,
  rastram vidipovadam ante edo desam nunchi inko desaniki pampisthunnattu matladuthunnaru, Basha prayuktha rastrala erpatu dakshina baratah desaniki matramena? north india lo hindi matlade rastalu 3 - 4 veruga unnaya leda? memu meetho undalem babu ante kuda vinaleni palakulu unnaru manaku. Great post...

  ReplyDelete
 4. కేంద్ర మంత్రి పదవి కంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి పెద్దది కదా అందుకనే KCR అన్ని సార్లు రాజీనామా చేసిఉండవచ్చు.

  ReplyDelete
 5. ILAGE ANDHARU ARTHAM CHESUKOVALI THANK YOU

  ReplyDelete
 6. చాలా బాగా, సూటిగా చెప్పారు.
  కలిసి ఉన్నా, విడిగా ఉన్నా సామాన్యుడికి పెద్ద తేడా ఏమీ ఉండదు.
  ఏమి జరిగినా అంతా రాజకీయనాయకులు, బడా వ్యాపారుల స్వార్థం కోసమే.
  కాని సామాన్యులని ద్వేషించడం, ఇబ్బంది పెట్టడం తప్పు.

  ReplyDelete
 7. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ లో ఆస్తులు సంపాదించిన కోస్తా ఆంధ్ర భూస్వాముల ఆస్తుల విలువ తగ్గిపోతుంది. మాకు హైదరాబాద్ లో ఎలాంటి ఆస్తులూ లేవు. మా అమ్మానాన్నలు బ్యాంక్ ఆఫీసర్లుగా పని చేసి సంపాదించిన డబ్బులుతో శ్రీకాకుళంలో రెండంతస్తుల మేడ కట్టారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న భూములు అమ్మేసి వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకున్నాం. హైదరాబాద్ లో ఆస్తులు సంపాదించాల్సిన అవసరం మాకు లేదు. హైదరాబాద్ ఆంధ్రా నుండి విడిపోవడం వల్ల మెజారిటీ కోస్తా ఆంధ్ర ప్రజలకి వచ్చే నష్టం ఏమీ లేదు. సమైక్యవాదం అంటూ తెలంగాణాకి ద్రోహం చెయ్యడం వల్ల లాభ పడేది హైదరాబాద్ లో ఆస్తులు సంపాదించిన వాళ్ళే కానీ ప్రాంతీయ ద్వేషం లేకుండా బతుకుతున్న మెజారిటీ ఆంధ్రులు కాదు.

  ReplyDelete
 8. మీ విశ్లేషణలో ఎంతో నిజం ఉంది. ఈ విషయంలో నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

  ReplyDelete
 9. శివ, కొండముది సాయికిరణ్ కుమార్, గిరీష్, రియల్ ఇండియన్, సుబ్బారావు, జై తెలంగాణా, భోనగిరి, ప్రవీణ్ శర్మ , నాగ రాజు రవీందర్ గార్లకు మీ స్పందనను తెలిపినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 10. హైదరాబాద్ లో వ్యాపారాలు చేస్తున్న కోస్తా ఆంధ్ర వ్యాపారులు వైజాగ్ వచ్చెయ్యొచ్చు కదా. వైజాగ్ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ వల్ల కోస్తా ఆంధ్రలోని మెజారిటీ ప్రజలకి నయా పైసా లాభం లేదు. తెలంగాణాలో కూడా హైదరాబాద్ లో తప్ప ఎక్కడా అభివృద్ధి కనిపించదు. 1987కి ముందు మా అమ్మానాన్నలు వరంగల్, కాజీపేటలలో ఉద్యోగాలు చేసేవాళ్ళు. 1987 నాటికీ, ఇప్పటికీ వరంగల్, కాజీపేట పట్టణాలలో పెద్ద అభివృద్ధి జరగలేదు. హైదరాబాద్ మాత్రం చాలా డెవెలప్ అయ్యింది. గ్లోబలైజేషన్ వల్ల ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్ లో మాత్రమే ఎక్కువయ్యాయి. హైదరాబాద్ కి వందలాది కిలోమీటర్లు దూరంగా ఉంటున్న పట్టణాలు శ్రీకాకుళం కావచ్చు, రాజమండ్రి కావచ్చు ఈ పట్టణాలకి గ్లోబలైజేషన్ వల్ల ఏమీ ఒరగలేదు. గ్లోబలైజేషన్ పేరుతో హైదరాబాద్ లో మాత్రమే అభివృద్ధిని కేంద్రీకరించి, తెలంగాణా కోసం హైదరాబాద్ ని వదులుకోము అంటే దాని వల్ల కోస్తా ఆంధ్రకే నష్టం.

  ReplyDelete
 11. ప్రభాకర్ గారు,

  'నిన్న మొన్నటివరకు' అంటే ఎప్పటి దాకా? నాకు తెలిసి మీరు బ్లాగుల్లో ప్రవేశించినప్పట్నుండీ .. కనీసం ఏడెనిమిది నెలలుగా ప్రత్యేక తెలంగాణ వాదే. ఇప్పుడే కొత్తగా మనసు మార్చుకున్నట్లు రాయటం ఎందుకు?

  ReplyDelete
 12. చక్కని పోస్టు చేశావ్ ప్రభాకర్!

  ReplyDelete
 13. y we want telagana:
  we want to protect our mother tongue(guntur krishna text language we dont want to teach our next generations).
  we want to protect our cultural values(eg: festivals like,, bathukamma,bonnalu,holi,jatharalu,, which r all diffent from kostha and rayalaseema)
  We want to rule ourselves(fundamental prinicple of democracy,govt shd b formed by us local people know local conditions well)
  we want water not liquor or flouride water
  we want education( education by our own telagana institues,, bcos we know ourpeople and region well than anyone else)
  we want shelter
  we want our share in river water ,for agriculture
  we want self respect not humiliations

  and many others which not listed here
  all these are mandatory and basic human needs,,,

  constitution india has provided us an opportunity to get separated,,,,we want exercise this,,,otherwise our future generation ll b in identity crises

  ReplyDelete
 14. రాత్రి టి.వి. స్విచ్ ఆఫ్ చెయ్యలేదు. నిద్రలో మధ్య మధ్యలో మెలుకువ వచ్చినప్పుడు టి.వి. వార్తలు వినిపించాయి. కోస్తా ఆంధ్రులు మేడి పండు లాంటి హైదరాబాద్ నగరం కోసం తెలంగాణాని వ్యతిరేకించడం వల్ల రెండు ప్రాంతాలవాళ్ళకీ నష్టమే.

  ReplyDelete
 15. అబ్రక దబ్ర గారూ
  టపా చివరన వున్న బ్రాకెట్ ని గమనించ లేదనుకుంటా .
  సరే . చూపుడు వేలుని చూసారు . ఇక చందమామ పై దృష్టిని సారించండి సార్ ..

  కొణతం దిలీప్ గారూ
  మీ ప్రశంశ నాకు ఓ అవార్డే . థాంక్ యూ .

  మాధవి గారూ
  ధన్యవాదాలు . మీ భావాలతో ఏకీభవిస్తున్నాను . జై తెలంగాణా .

  ReplyDelete
 16. తెలంగాణా పై వీరప్ప మొయిలీ ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయి. రాష్ట్ర విభజన బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ రోశయ్య రాష్ట్ర విభజనకి ఒప్పుకున్నా కేంద్రం ఒప్పుకోకపోతే రాష్ట్ర విభజన జరగదు. కోస్తా ఆంధ్ర నాయకుల లాబీ వల్లే వీరప్ప మొయిలీ ఆ ప్రకటన చేశాడని ఋజువవుతోంది.

  ReplyDelete
 17. good morning wake up wake up
  all telagana congress MP's,,, MLA'S,,, Ministers,,,party seniors ,,supporters,, wakeup
  nizam nawaabula enka padukunara,,,valla ku pattina gathi meeku paduthundhi,,,resignation echi udayamam lo cherandi,,,lifelong meemalini memu gelipistham meeru padhavulu epudu vaadhilisthe,,,,,shd find out their phone numbers and call them continuosly(new gandhi giri)and wake them up,,,jaagathe raaho
  jai telangana

  ReplyDelete
 18. Awsome hearty congratulations on this post !

  andaram kalisi undali ane mee modati abhiprayam ippatiki chaala mandi telanganites ki undi. This is probably because they dont know the facts and i've heard all sorts of things that u mentioned in the post. My only concern is how can we spread as quickly as we can list of telangana related links to youngsters/students so that they know what the root cause and not think this movement to be just another politically motivated movement ? I just feel there should be greater web presence (especially on social networking sites with informative links posted on them)so that we can get our voice/facts across.

  Here is another great link which i came across. It explains problems of telangana in a very concise yet clear way http://telanganaonline.net/html/telangana_forum.html

  Thanks again and please continue blogging

  ReplyDelete
 19. మాధవి గారు
  బాగా చెప్పారు. తెలంగాణా నాయకులలో చాలా మంది నిజాం కాలం నాటి దొరలూ లేదా వారి వారసులే. నిజాం ఉన్నతకాలం రూమీ టోపీ పెట్టుకుని నిజాం కు ఊడిగం చేసారు, జనాన్ని రాచ్ రంపాన పెట్టారు . నిజాం పతనం తర్వాత రూమీ టోపీలు తీసేసి గాంధీ టోపీలు పెట్టుకుని మళ్ళీ అదే పెత్తనాలు చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడూ ప్రజల మనుషులు కాదు. ప్రజల ను బానిసల్లా చూసే వారే తప్ప ప్రజల బాగు కోరుకునేవాళ్ళు కాదు. అందుకే తెలంగాణా ఇట్లా పడి వుండాల్సి వచ్చింది. ఇప్పుడు సరికొత్త తరం నుంచి ప్రజా నాయకులు ఆవిర్భావిస్తున్నారు. నిజాం తొత్తుల, పెత్తందార్ల , ప్రజా ద్రోహుల పప్పులు ఇంకా ఎంతో కాలం ఉడకవు. జై తెలంగాణా.

  అనానిమస్ గారూ
  ( మిమ్మల్ని ఇట్లా సంబోధించాలంటే కష్టం గా వుంది. వ్యాఖ్య చివర మీ పేరో మీ కలం పేరో రాయొచ్చు కదండీ )
  చాలా మంచి లింక్ గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రొఫెసర్ పి. ఎల్. విశ్వేశ్వర్ రావు గారి ఒకప్పటి విద్యార్ధిని నేను. అద్భుతమైన ఉపన్యాసకుడు. థాంక్ యు .

  ReplyDelete
 20. G,

  This is anonymous again...u can address me as G if that makes it sound any better :) here is another link that explains our water problems in detail. U shud read one of the guys comments to this article saying Andhra region has lots of rain and thats the reason the've been flourishing and we dont....haha really ??? thats the state of ignorance they live in.

  http://www.expressbuzz.com/edition/story.aspx?Title=Telangana+Marginalised&artid=OKTUQjBLHQA=&SectionID=e7uPP4%7CpSiw=&MainSectionID=fyV9T2jIa4A=&SectionName=EH8HilNJ2uYAot5nzqumeA==&SEO

  ReplyDelete
 21. haha I pity you. god bless you.

  ReplyDelete
 22. సమైక్యవాద గజ్జి కుక్కల తోలు ఒలిచి సమాధి కట్టే రోజు రావాలి.
  జై తెలంగాణా

  ReplyDelete
 23. విశాలాంధ్ర అనేది హైదరాబాద్ మీద వ్యామోహం ఉన్న కొందరు గ్లోబలైజేషన్‌వాదుల కోరికే కానీ మెజారిటీ ప్రజల కోరిక కాదు. కనుక తెలంగాణా వర్ధిల్లాలి, విశాలాంధ్ర రెండుగా విచ్ఛితి కావాలి.

  ReplyDelete
 24. meeru cheppinadaanito nenu poortiga angeekarinchakapoyina nenu pratyeka telangaana raashtraanni support chestaanu,

  nenu konnallakritam varaku pachchi samaikyavaadini...kaani ikkadi prajala aakanksha, culturepai kramangaa jarigina daadi, ivanni choostunte pratyekavaadam correct anipistundi...

  kaani Andhravaallu dopididaarulu ane vyakhyanu matram nenu poortiga khandistunnaanu..

  ReplyDelete
 25. >>సమైక్యవాద గజ్జి కుక్కల తోలు ఒలిచి సమాధి కట్టే రోజు రావాలి.
  సకలజనుల సమ్మెలో పాల్గోకుండా బ్లాగుల్లో మొరిగే నీలాంటి పిచ్చి కుక్కలను రాళ్ళేసి కొట్టే రోజు కూడా వస్తుంది.

  ReplyDelete
 26. >>మనకు రెండో మూడో రాష్ట్రాలు వుంటే తప్పేమిటి?
  గోవా లాంటి చిన్నరాష్ట్రాలు వుండగా నాలుగు తెలంగాణ రాష్ట్రాలు వుండటంలో తప్పేమిటి? హైదరాబాద్, వరంగల్, అదిలాబాద్, భద్రాచలం రాష్ట్రాలుగా చేయడంలో తప్పు ఏమీలేదు.

  ReplyDelete
 27. చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాని ఐదు జిల్లాలుగా విభజించారు. ఒకప్పుడు బస్తర్ జిల్లా విస్తీర్ణం కేరళ రాష్ట్ర విస్తీర్ణం కంటె ఎక్కువగా ఉండేది. కేరళ లాంటి చిన్న రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణా పెద్ద రాష్ట్రమే కదా.

  ReplyDelete
 28. నీవన్నది నిజం. అందుకే ఇంతపెద్ద తెలంగాణాను కనీసం నాలుగు రాష్ట్రాలుగా చేయకపోతే అన్నాయం అవుతలేదా?

  ReplyDelete
 29. కేవలం రాష్ట్రాల విస్తీర్ణం ఇక్కడి మౌలిక ప్రశ్న కాదు. సమైక్యాంధ్ర ఉద్యమం లగడపాటి లాంటి రియల్ ఎస్టేట్స్ వ్యాపారులు, నలమోతు చక్రవర్తి లాంటి గ్లోబలైజేషన్‌వాదులు, పరకాల ప్రభాకర్ లాంటి రాజకీయ నిరుద్యోగుల చేతుల్లో ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనీ నిర్లక్ష్యం చేసి కేవలం హైదరాబాద్‌ని అభివృద్ధి చేసినది గ్లోబలైజేషన్ పేరుతో ఒక మోడల్ చూపించడానికి మాత్రమే కానీ అది ప్రజా బాహుళ్యం కోసం కాదు. తెలంగాణా ప్రజలు తెలుగు కాకుండా ఏ సంస్కృతమో, ప్రాకృతమో మాట్లాడినా నలమోతు చక్రవర్తి లాంటి గ్లోబలైజేషన్‌వాదులు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి ఒప్పుకోరు. గ్లోబలైజేషన్ లాంటి సామ్రాజ్యవాద అనుకూల విధానాలని వ్యతిరేకించేవాళ్ళు కోస్తా ఆంధ్రలో ఉంటున్నా ఇతర రాష్ట్రాలలో ఉంటున్నా తెలంగాణా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి. తెలంగాణా ఉద్యమం ఒక ప్రజాస్వామిక విజయం కావాలి.

  ReplyDelete
 30. గూబ లైజేషన్ మీ గూబ గుయ్ మనిపించినట్టు తెలుస్తోంది. చైనా బాగా లాభపడినా, మీరు మానసికంగా బాగా నష్టపోయినట్టున్నారు. ప్చ్..

  ReplyDelete
 31. డెంగ్ సియావోపింగ్ విధానాలకి మేము వ్యతిరేకమేనని ఓపెన్‌గానే చెప్పుకున్నాము కదా. CPI(ML)న్యూ డెమోక్రసీ మొదట్లో సమైక్యవాదాన్ని బహిరంగంగా సమర్థించింది. కానీ తరువాత సమైక్యవాదాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణావాదాన్ని చేపట్టింది. సమైక్యవాద ఉద్యమాన్ని నడుపుతున్నది ఎలైట్ క్లాస్ వర్గంవాళ్ళు మాత్రమేననేది తెలిసిన విషయమే కదా.

  ReplyDelete
 32. వంశీ మద్దిపాటి గారూ
  ఆంద్ర వాళ్ళు దోపిడీ దార్లు అనే మాట నిజంగా బాధాకరమే.
  కానీ ఆ మాటను ఎక్కువగా లగడపాటి, రాయపాటి, కావూరి వంటి పెట్టుబడిదారి రాజకీయ నేతలను దృష్టిలో పెట్టుకుని అంటున్నదే తప్ప
  తెలంగాణాకు వలస వచ్చిన ప్రతి ఒక్కరినీ అనడం లేదు అనే వాస్తవాన్ని కూడా గుర్తించాలి.
  తెలంగాణా ప్రజల్లో ఇవాళ ఆంద్ర సామాన్యుల పట్ల విద్వేషం ఏమీ లేదు.
  అందుకే హైదరాబాద్ లోనే కాదు తెలంగాణా లోని ఇతర తొమ్మిది జిల్లాల్లో వున్న లక్షలాది ఆంద్ర ఆడపడచులు, పిల్లలు నిశ్చింతగా వుండ గలుగుతున్నారు.
  ఈ సుహృద్భావ వాతావరణాన్ని కొదరు సమైక్యవాద దురహంకారులు ఇంకా చెడగొట్టక ముందే రాష్ట్ర విభజన జరిగితే అందరికీ మేలు .
  ఆంద్ర - తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాత ఇప్పటికీ చెన్నై లో లక్షలాది మంది తెలుగు వాళ్ళు ప్రశాంతం గా జీవించడం లేదా ? అట్లాగే హైదరాబాద్ లోనూ, మిగతా
  తెలంగాణా జిల్లాల్లోనూ ఆంధ్రులు అట్లాగే జీవిస్తారు.

  ReplyDelete
 33. తెలంగాణాలోని బాన్స్‌వాడ నియోజకవర్గంలో కోస్తా ఆంధ్ర నుంచి వలస వచ్చిన వోటర్లు పన్నెండు వేల మంది ఉన్నారు. వాళ్ళెవరినీ దోపిడీదారులు అనలేదు. కేవలం హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసుకుంటూ హైదరాబాద్ కోసం తెలంగాణాని వ్యతిరేకిస్తున్నవాళ్ళనే దోపిడీదారులు అంటున్నాము. శ్రీకృష్ణ కమిటీకి లంచం ఇచ్చి సమైక్యాంధ్రకి అనుకూలంగా నివేదికలు వ్రాయించారనే ఆరోపణలు ఉన్నవాళ్ళలో ఒకరైన సుబ్బిరామిరెడ్డి రాష్ట్రంలోని అత్యంత ధనవంతులలో ఒకడు. రాష్ట్రంలో ప్రైవేట్ హెలికాప్టర్లు ఉన్న యాభై మందిలో అతను ఒకడు. పాత రకం హెలీకాప్టర్లు అయితే పద్దెనిమిది కోట్లు ధర ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వస్తున్న హెలీకాప్టర్లు అన్నీ వంద కోట్లు నుంచి మూడు వందల కోట్లు వరకు ధర చేస్తున్నాయి. వంద కోట్లు పెట్టి హెలీకాప్టర్ కొన్నాడంటే అతను ఎంత ధనవంతుడో ఊహించుకోవచ్చు. ఒకవైపు పెట్రోల్ కొనడానికే డబ్బులు సరిపోని మధ్యతరగతివాళ్ళు చాలా మంది ఉండగా ఒక్క మన రాష్ట్రంలోనే, అది కూడా హైదరాబాద్ నగరంలోనే యాభై మంది హెలీకాప్టర్లు ఎలా కొనగలిగారు? సినిమాలోలాగ చాలెంజ్ చేసి ఏడాదిలో కోటీశ్వరుడు అయిపోవడం సాధ్యం కాదు. అలాంటిది వంద కోట్లు ఖరీదైన హెలీకాప్టర్ కొనాలంటే ఎంత మందిని దోచుకోవాలి? చదువురాని రైతు దగ్గర ఎకరం భూమి లక్ష రూపాయలకి కొని దాన్ని రియల్ ఎస్టేట్స్‌లో యాభై లక్షలకి అమ్మినా హెలీకాప్టర్ కొనగలిగేంత దోపిడీతో పోలిస్తే అది చాలా చిన్నదే. ఘరానా దోపిడీ దొంగలు నడుపుతోన్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సాధారణ ప్రజల ఉద్యమంగా నమ్మించడానికి ప్రయత్నించేవాళ్ళని చూస్తోంటే వికారం కలుగుతోంది.

  ReplyDelete
 34. సమైక్యవాదులు కేవలం హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రుల గురించి మాట్లాడుతున్నారు కానీ ఇతర ప్రాంతాలలో స్థిరపడిన ఆంధ్రుల గురించి మాట్లాడడం లేదు. వైజాగ్ నుంచి కొత్తగూడెం, మణుగూరులకి రోజూ బస్సులు వెళ్తాయి. సమైక్యవాదులు కొత్తగూడెం, మణుగూరులలో ఉన్న ఆంధ్రుల గురించి ఆలోచించడం లేదు. వాళ్ళ దృష్టిలో హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు మాత్రమే మనుషులు, ఇతర ప్రాంతాలలో ఉన్నవాళ్ళు గాడిదలు.

  ReplyDelete
 35. {డెంగ్ సియావోపింగ్ విధానాలకి మేము వ్యతిరేకమేనని ఓపెన్‌గానే చెప్పుకున్నాము కదా.}
  మీకేమి సిగ్గా లజ్జా ఏదైనా ఒప్పుకుంటారు.
  {CPI(ML)న్యూ డెమోక్రసీ మొదట్లో సమైక్యవాదాన్ని బహిరంగంగా సమర్థించింది. కానీ తరువాత సమైక్యవాదాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణావాదాన్ని చేపట్టింది. }
  ఏమాత్రం ముట్టిందేమిటి? వసూళ్ళు బాగా వున్నయని పాట మార్చారు. ఒక నిశ్చిత విధానం ఒక రీతి రివాజు వుంటే అలా ఎందుకు ఏ ఎండకు ఆగొడుగు పట్టాల్సొస్తుంది?

  ReplyDelete
 36. {ఇతర ప్రాంతాలలో ఉన్నవాళ్ళు గాడిదలు}
  నిన్ను ఎవరైనా అలా అన్నారా? నిజమే కదా. నిర్భయంగా ఒప్పుకో.

  ReplyDelete
 37. @praveensarma@teluguwebmedia.in
  మొరగడం కొంచెం ఆపి, నీవు సర్వజనుల సమ్మెకు ఏమి చేశావో చెప్పు. పొద్దుగాలె వచ్చినావు, టిఫినీ లాగించావా? ఎన్ని ప్లేట్లు లాగించావు, లంచ్ దాకా ఇలా అరుస్తుంటావ్ కునుకేసి మళ్ళీ షురూ చేస్తవ్.

  ReplyDelete
 38. నిజం గాడిదలంటే సమైక్యవాదులు. కానీ ఆ గాడిదలకి హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రులు మాత్రమే మనుషుల్లాగ కనిపిస్తారు. కొత్తగూడెం, మణుగూరు, కోదాడ, హాలియా లాంటి ప్రాంతాలలో స్థిరపడిన ఆంధ్రులు మాత్రం గుర్తుండరు.

  ReplyDelete
 39. ఎవరు గాడిదలో తెలుస్తూనే వుందిగాని, నీవు సకలజనుల సమ్మెకు ఏంచేశావో చెప్పు. లేదంటే నీ గుర్రం నిన్ను వెనక్కాళ్ళతో తంతుంది. కనీసం ఓ నెల ఆదాయాన్ని గుండెగోస బ్లాగర్కి విరాళంగా ఇవ్వు, పాపం సానా కస్టపడుతున్నాడు.

  ReplyDelete
 40. మీరు గాడిదలు కాకపోతే హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రుల చేత కాదు, కొత్తగూడెంలో స్థిరపడిన ఆంధ్రుల చేత జై సమైక్యాంధ్ర అనిపించండి.

  ReplyDelete
 41. కొత్తగూడెంలో స్థిరపడిన ఒక్క ఆంధ్రుడు కూడా జై సమైక్యాంధ్ర అనలేడు. ఎందుకంటే సమైక్యాంధ్ర ఉద్యమం కేవలం హైదరాబాద్ కోసం జరుగుతోందని వాళ్ళకి తెలుసు.

  ReplyDelete
 42. వాళ్ళేందుకంటారు? జై తెలంగాణ అనకపోతే తీవ్ర అహింసా పద్ధతుల్లో మక్కెలిరగతంతాం అని వారికి ఎరికే. నీ కథ చెప్పు, నీవు మా ఉద్యమానికి ఉద్ధరించిందేమో చెప్పి చావు, లేదంటే నీవు గాడిదల్లో కచరా అని ఒప్పుకో.

  ReplyDelete
 43. ఈ చాలెంజ్‌కి సమాధానం చెప్పు http://telanganasolidarity.in/75944677

  ReplyDelete
 44. @praveen sharma
  ఓయ్ నా......నిన్నేమనాలో అర్థం కావడంలేదు.నీకింకా అర్థమైతలే..అర్థమైతలె.హైదరాబాద్ కోసమే సమైక్య ఉద్యమం.అది అందరికీ తెలిసిందే.నువ్వెదో కొత్తగా కనిపెట్టునట్టు "ఎందుకు ఇదంతా? హైదరాబాద్ కోసమని ఒప్పుకోండి"అని ఎద్దేవా చేస్తున్నట్టు ఫీల్ అయిపోవక్కరలేదు.హైదరాబాద్ కోసమే మా బాధంతా..అందులో దాపరికం లేదు..
  కాకపోతే మీ తెవాదులతో "ఇన్నాళ్ళు కలిసి అభివృద్ధి చేసిన హైదరాబాద్ ఆదాయాన్ని అప్పనంగా దొబ్బేద్దామని దురాశ మాకు లేదు.మా మిగతా 9 జిల్లాల తెలంగాణ ప్రజలు అభివృద్ధిలో వెనకబడి,ఆత్మగౌరవ నినాదంతో self rule కోరుకొంటున్నారు.అందుకే తెలంగాణ కావాలె.ఒకవేళ హైదరాబాదే ఇక్కడ ఇష్యూ అయితే ఉమ్మడి రాజధాని చేసుకొని విడిపోదాం"అనిపించు.అది శాంతియుత ప్రజాస్వామ్య ఉద్యమం అంటే..విడిపోతామని తెవాదులు అంటున్నరు..ఆంధ్ర జనం కాదు..మరి తెవాదులు కోరుకొంది జరగాలంటే ఒక మెట్టు దిగాల్సింది వాళ్ళే కదా.నీకు చేతనైతే ఆ పని చేయించు..కలసి వున్న రాష్ట్రాన్ని వాళ్ళు విడగొట్టడం ఏంది..వాళ్ళ కోసం మేం కొత్త రాజధాని ,కొత్త అసెంబ్లీ,కొత్త హైకోర్ట్,మిగతా ప్రభుత్వ ఆఫీసులు మేం కట్టుకోడం ఏంది..ఏం ఎలా కనపడుతున్నారు ఈ ఆంధ్రోళ్ళు నీకు..వదుల్తరనే ?...నీ తెవాదుల భ్రమ...అంటార్కిటికా సముద్రం లో నగ్నంగా పీకల్లోతు నీటిలో మునిగి కోటి సంవత్సరాలు తపస్సు చేసినా అప్పనం గా హైదరాబాద్ తో తెలంగాణ ఇచ్చే ప్రసక్తి లేదు.నిజంగానే మిగతా 9 జిల్లాల తెలంగాణ ప్రజలు వెనకబడిపోయారని,ఆత్మ గౌరవం కోసం రగిలిపోతున్నారని అంత బాధ పడిపోతే దానికి hyd నే అడ్డంకి అవుతోంది కాబట్టి దాన్ని union teritory చేసి రెండు రాష్ట్రాలకు రెండు రాజధానులు ఏర్పాటు చేసి ఆ రాజధానులు అభివృద్ధి కి నిధులిమ్మని ఉద్యమించు.కనీసం అలా అయినా ఒప్పించు..hyderabad ఇన్నాళ్ళు ఈ ఆంధ్రోళ్ళూ బాగా అభివృద్ధి చేసారు అని దాని మీద తెవాదుల చూపు పడింది కాబట్టే దాన్ని ఇంకోడితో పంచుకోడం ఎందుకని మొత్తం దొబ్బేద్దామని ఈ జప్ఫా ఉద్యమం.చేస్కోండి! ఇక జీవితాంతం తెలంగాణ లో ఉద్యమాలే..ఆ ఉద్యమం పేరు చెప్పి పబ్బం గడుపుకొనే తెవాద రాజకీయపార్టీలు..ఇంతే తెలంగాణ భవిష్యత్తు.2050 అయినా 2500 ఇదే పరిస్థితి

  ReplyDelete
 45. @praveenshrama /డెంగ్ సియావోపింగ్ విధానాలకి మేము వ్యతిరేకమేనని ఓపెన్‌గానే చెప్పుకున్నాము కదా. CPI(ML)న్యూ డెమోక్రసీ మొదట్లో సమైక్యవాదాన్ని బహిరంగంగా సమర్థించింది/
  ఆ కమ్యూనిష్టులకే దిక్కు లేదు..కనీసం ఈ తెవాదంతో నైనా ఒక రెండు ఓట్లు రాల్చుకొందామని జై తెలంగాణ అంటున్నారు..దానికి వాళ్ళేకి తెలంగాణ మీద గొప్ప ప్రేమ ఉన్నట్టు ఫీలయిపోకు....తెవాదం వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదని తెలిస్తే వాళ్ళు కూడా కామ్ అయిపోతారు..వాళ్ళ ఉనికి కోసం వాళ్ళేదో పాట్లు పడుతున్నారు..దానికి నువ్వు వాళ్ళేదో గొప్ప తెవాదులగా మారిపోయారని తెగ ఇదయిపోయి ఉద్యమ వేదాంతంలోకం లోకి వెళ్ళిపోకు..తెవాదాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సింది పచ్చి వాస్తవికత.ఎంత ప్రాక్టికాలిటీ అంటే.."హైదరాబాదే తెలంగాణ ఉద్యమ కీలక వస్తువు..తెలంగాణ పై ఏ నిర్ణయం తీసుకొంటే ఎన్ని ఓట్లు కొత్తగా రాలతోయో అన్న ఆలోచనే పార్టీల అజెండా.ఈ రెండు విషయాలే ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నాయి.".

  ReplyDelete
 46. @ ... ట్రూత్ టెల్లర్ (!) ...
  ట్రూత్ టెల్లర్ గారూ చరిత్ర పునరావృత మవుతోంది.
  ఆనాడు మద్రాస్ నగరం గురించి ఆంధ్రులు ఏయే వాదనలు చేసారో
  ఇప్పుడు హైదరాబాద్ గురించి కూడా సరిగ్గా అవే వాదనలు చేస్తున్నారు.
  అప్పుడు మీ వాదనలు ఎలా చెల్లకుండా పోయాయో ఇప్పుడూ అదే జరుగబోతోంది.

  బ్రిటీషు వాళ్ళు మీ కంటే ఎంతో గొప్పగా భారత దేశాన్ని అభివ్తుద్ది చేసారు.
  రైళ్ళు, విద్యుత్తూ, భారీ ప్రాజెక్టులు, (మీ ధవళేశ్వరం తో సహా ) , పరిశ్రమలు, విద్యాలయాలు, రోడ్లు ఒక్కటేమిటి... మొత్తం దేశ స్వరూపాన్నే మార్చేసారు.
  అద్భుతమైన అభివృద్ది చేసారు
  అయినా చివరికి అన్నీ వదిలేసి వెళ్లి పోవాల్సి వచ్చింది.

  కిరాయి ఇంట్లో ఎన్నాళ్ళు వున్నా ... అక్కడ ఎన్ని మొక్కలు పెట్టి ఎంత అభివృద్ది చేసినా ... ఆ ఇంటి మీద మనకు ఎలాంటి హక్కూ రాదు గాక రాదు.

  రేపు మన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఎ డల్లాస్ లోనో, న్యూ జెర్సీ లోనో, హూస్టన్ లోనో పొరపాటన ఇదే వాదన లేవదీస్తే అమెరికన్ల చేతిలో పరాభవం ఎదురవడమే కాదు తన్ని వెళ్ళగొడతారు.

  కాకపొతే ఇక్కడ.... హైదరాబాద్ లో మీకున్న సౌకర్యం ఏమిటంటే
  ౧) మిమ్మల్ని ఎవ్వరూ వెళ్లి పొమ్మనడం లేదు
  ౨) బ్రిటీషు వాళ్ళ ఆస్తుల్ని లాగేసుకున్నట్టు ఎవ్వరూ మీ ఆస్తుల్ని లాగేసుకోవడం లేదు.
  ౩) భారత రాజ్యాంగం మీ ఆస్తులకు రక్షణ ఇస్తుంది.
  ౪) మీకు ఆర్ధికంగా ఎలాంటి నష్టం కలగదు.
  కాకపొతే పెత్తనం ను మాత్రమె వదలు కోవలసి వస్తుంది.
  సెక్రటేరియట్ ని మాత్రమె ఖాళీ చేయాల్సి వస్తుంది.
  అంతే.
  ఇందుకు లగడపాటి, కావూరి లాంటి వాళ్ళు హైరానా పడాలి కానీ సామాన్య ఆంధ్ర ప్రజానీకం ఎందుకు ఆందోళన పడాలి??????????

  చక్కగా
  మీ ఆంద్ర లో మీ రాజధానిని నిర్మించుకోండి.
  దానిని అద్భుతంగా అభివృద్ది చేసుకోండి
  బెటర్ లేట్ దాన్ నెవర్ !
  మీరూ బాగుండండి మేమూ బాగుంటాం. !!
  హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే (దిల్లీకి తాకట్టు పెడితే ) మీకు వచ్చే లాభం ఏమిటీ??
  ఒక రాష్ట్ర రాజధాని మరో రాష్ట్రం నడిబొడ్డు లో ఎక్కడైనా ఉంటుందా ?
  హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే ఆలోచన పిచ్చిఆలోచన అనిపించడం లేదా మీకు కూడా ????????!!!!!!!!

  చెన్నయ్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేసినా మీకు అదనంగా ఏమీ ఒరిగి వుండేది కాదు కదా.
  ఇప్పటికైనా గబ్బిలాల్లా కాకుండా మనుషుల్లా, ప్రజాస్వామిక వాదుల్లా, న్యాయంగా ఆలోచించండి.

  ReplyDelete
 47. Why are you guys posting same comment multiple times?


  haaram

  ReplyDelete
 48. where is my other comment?

  ReplyDelete
 49. Thanks for allowing me to use your comment box.

  - haaram

  ReplyDelete
 50. హైదరాబాద్ కోసమే మీ బాధైతే భాషా సమైక్యత, జాతి సమైక్యత అని చెప్పుకోకూడదు. మా హైదరాబాద్‌ని మాకిచ్చెయ్యండి అని ఆ పేర్లు చెప్పుకోకుండానే అడగాలి. అలా అడగలేదు కనుకనే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దొంగ ఉద్యమం అన్నాను. చెత్త కుండీలలో సిరింజ్‌లు, నిరోధ్‌లు ఏరుకుని కడిగి అమ్ముకునే చెత్తగాళ్ళకి అబద్దాలు చెప్పడం కష్టం కాదులే. హైదరాబాద్ కోసమే ఉద్యమమైతే ఆ విషయం డైరెక్ట్‌గా చెప్పాలి. దానికి సమైక్యవాదం రంగు పులుముకోవడం ఎందుకు?

  ReplyDelete
 51. సమైక్యవాదులు తమకి హైదరాబాద్ మీద ఆశ ఉందని డైరెక్ట్‌గా చెప్పుకోరు, లేదని కూడా డైరెక్ట్‌గా చెప్పుకోరు. ఒకవేళ లేదని చెప్పుకున్నా KPHBలో ఒక్కడు కూడా సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇవ్వడు.

  ReplyDelete
 52. రియల్ ఎస్టేట్ బ్రోకరింగ్ దళారి యాపారమే చేసుకోవాలనుకుంటే మార్కిజం, మావోఇజము అని చెప్పుకోకూడదు. విజాగ్లో రియల్ ఎస్టేట్ బ్రొఖ్రింగు చేసుకుంటాను మాకిచ్చెయ్యండి అని ఆ పేర్లు చెప్పుకోకుండానే అడగాలి. అలా అడగలేదు కనుకనే వేర్పాటు ఉద్యమాన్ని తొట్టి ఉద్యమం అన్నాను. చెత్త కుండీలలో సిరింజ్‌లు, నిరోధ్‌లు ఏరుకుని కడిగి అమ్ముకునే చెత్తగాళ్ళకి అబద్దాలు చెప్పడం కష్టం కాదులే, నాలుగేళ్ళుగా అదే పనిమీద వున్నావుగా. బ్రోకరింగు కోసమే తెలంగాణ వేర్పాటుకు మద్దతిస్తుంటే ఆ విషయం డైరెక్ట్‌గా చెప్పాలి. దానికి మార్కిజం రంగు పులుముకోవడం ఎందుకు?

  ReplyDelete
 53. నిజం బ్రోకర్లంటే ఎవరో తెలియదా? సమైక్యవాదులే నిజం బ్రోకర్లు. సమైక్య రాష్ట్రం కోసం వాళ్ళు అమ్మని గులాం నబీ ఆజాద్ పక్కన పడుకోబెట్టమన్నా పెట్టేస్తారు.

  ReplyDelete
 54. " సమైక్య రాష్ట్రం కోసం వాళ్ళు అమ్మని గులాం నబీ ఆజాద్ పక్కన పడుకోబెట్టమన్నా పెట్టేస్తారు."
  అన్నం తింటున్నావా అశుద్ధం తింటున్నావా ప్రవీణ్? టైపు చేసేముందు నువ్వు వాడే పదాలు ఒక సారి సరిచూసుకో. నీ హీన సంస్కారం నీ దగ్గరే ఉంచుకో. ఇలా బ్లాగుల్లో కామెంట్ల రూపంలో బయటపెట్టుకోకు. జనాలు మొహమ్మీద ఉమ్మేస్తారు.

  ReplyDelete
 55. నీకు రక్త చరిత్ర అనే బ్లాగర్ తెలుసా? అతను తెలంగాణా ప్రజలని ఇంత కంటే తీవ్రంగా దూషించేవాడు.

  ReplyDelete
 56. రక్త చరిత్ర బ్లాగ్‌ని అన్ని అగ్రెగేటర్లూ పీకేసిన తరువాత కూడా ఆ బ్లాగ్ పక్కా సమైక్యవాద అగ్రెగేటర్ మాలికలో చాలా రోజులు పాటు కనిపించింది. రక్త చరిత్ర బ్లాగ్‌ని సమైక్యవాదులు అంతగా ఆరాధించారు కదా.

  ReplyDelete
 57. మార్కిస్టు ముసుగులోని గోముఖ గాడిద రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంతకన్నా ఎక్కువగా చేయగలరు. ఎంగిలి మెతుకులకోసం కచరాలకు జీవితాంతం మద్దతిస్తూ మాలిష్ చేయగలరు. మార్కిస్టు అన్నది ముసుగే అన్న విషయం వేర్పాటు వాదులకు తెలుసు. ఇలాంటి వారిని ఎలా వాడుకోవాలో వేర్పాటు వాదులకు బాగా తెలుసు అని ఓ తెలబాన్ బ్లాగరు నాతో అన్నారు. ఇలాంటి మార్కిజానికి పట్టిన పేడ పురుగులు, విప్లవ వ్యతిరేకులు, పెట్టుబడిదారీ భూస్వామ్య, డబల్ ఏజెంట్ దళారీలకు ప్రజాకోర్టుల్లో నాలుక, కీబోర్డ్ ముట్టకుండా వేళ్ళు తెగేసే శిక్ష వేస్తారని, అలాంటి శిక్ష వేయించుకున్న వికలాంగ మాజీ నక్సలైట్ అనుభవం. ఇలాంటి మార్కిజం పేరుతో దొంగనాటకాలు ఎంతోకాలం సాగవు.

  slap on face గారు మార్తాండ అన్నం తినడం మాని ముప్పై ఏళ్ళయ్యింది.

  ReplyDelete
 58. చా, నిజమా, నేను పుట్టినదే 1983లో. ముప్పై ఏళ్ళు ఎక్కడయ్యింది?

  ReplyDelete
 59. శ్రీరంగ నీతులు చెప్పే ముందు రక్త చరిత్రని మీరెందుకు విమర్శించలేదో చెప్పండి. అతను సమైక్యవాది అనే కదా మీరు విమర్శించలేదు.

  ReplyDelete
 60. విశాఖలో, వరంగల్లు, హైద్రాబాద్, బెజవాడల్లో దళారీ యాపారాలు చేసుకోవడానికి మార్క్స్, మావో పేర్లు వాడుకోవడం ఎందుకు? ఆరాటం ఎందుకు?
  సకల జనుల సమ్మెకు మద్దతుగా ఓ నెల ఆదాయం వదులుకోలేని ఎంగిలిమెతుకులకై వేషాలు వేసే పిరికి సన్నాసుల ఓండ్రింపులు ఉద్యమానికి అవసరంలేదు. ఇలాంటి ఓండ్రింపులు పవిత్ర ఉద్యమ స్పూర్తికే కళంకం. ఉద్యమం కోసం తమ ప్రాణాలనే బలిపెట్టడానికి వెనుకాడని వారి ఆత్మలు క్షోభిస్తాయి అనుటలో సందేహం లేదు.

  ReplyDelete
 61. ముందు మీ లగడపాటికి తాను ఆక్రమించుకున్న వక్ఫ్ భూములు తిరిగిచెయ్యమని చెప్పు. తరువాత వైజాగ్ వ్యాపారులకి శ్రీరంగ నీతులు చెప్పి నువ్వు పెద్దాపురం కళావంతుల గుడిసెల్లో దూరిపోవచ్చు.

  ReplyDelete
 62. ప్రవీణ్ నేను బ్లాగుల్లోకి వచ్చాక ఆ పేరుతో ఏ బ్లాగర్ కామెంటూ చూడలేదు. (బహుశా పెద్దగా పట్టించుకోలేదేమో). ఇకపోతే అతను తిట్టారు కాబట్టి నేనూ తిడతాను. అతనికి సంస్కారం లేదు కాబట్టి నాకూ ఉండక్కర్లేదు అనుకోవడం ఉందే అది తగదు. ఎవరి సంస్కారం వారిది. పైగా నువ్వు స్త్రీవాది అని చెప్పుకుంటావు కదా అమ్మ కూడా ఆడదే అని గుర్తుకురాలేదా? ఇదేనా నువ్వు స్త్రీలకి ఇచ్చే గౌరవం?

  ReplyDelete
 63. నువ్వే రక్తచరిత్ర అనే ముసుగేసుకుని బూతులు రాసుంటావ్. నీటోపీ చూసి, కులగజ్జి పేరు చూసి చెప్పవచ్చు, నీవో కులగజ్జి ఫ్యూడల్ దళారి సంస్కృతి ఆరాధకుడవని. ప్రజాకోర్టులో నీకు తగిన శిక్ష పడుతుంది. నాలుక తెగిన నీవు శ్రీకాకుళం, విశాఖల మద్య తిరిగే రైళ్ళలో జనరల్ భోగీల్లో నేత తుడుస్తూ ముష్టెత్తే యోగం నీ జాతకంలో వుంటుంది, ఎక్కడైనా చూపించుకో. ప్రజావిప్లవ వ్యతిరేక వర్గశత్రు ఇంఫార్మర్లకి అదే తగిన సిచ్చ.

  ReplyDelete
 64. రక్త చరిత్ర పేరుతో చెత్త వ్రాతలు ఇప్పుడు కూడా ఫేస్‌బుక్‌లో ఉన్నాయి. కొమ్మినేని గారి బ్లాగ్‌లోనూ అతని వ్రాతలు కనిపిస్తాయి. kommineni.info ఓపెన్ చేసి చదువు.

  ReplyDelete
 65. @ ... annonymous
  /ట్రూత్ టెల్లర్ గారూ చరిత్ర పునరావృత మవుతోంది.
  ఆనాడు మద్రాస్ నగరం గురించి ఆంధ్రులు ఏయే వాదనలు చేసారో
  ఇప్పుడు హైదరాబాద్ గురించి కూడా సరిగ్గా అవే వాదనలు చేస్తున్నారు/
  1)నీకింకా చరిత్ర తెలియనట్టుంది..మద్రాసు నుండి విడిపోవాలనుకొన్నది ఆంద్రులు..తమిళులు మమ్మల్ని వెళ్లిపోమనలేదు..అక్కడెక్కొడో ఉన్న మద్రాసు నగరం కోసం మేము ఏనాడు బాధ పడిపోలేదు..మేమేదో అప్పుడు బాధపడిపోయామని నువ్వు బాధ పడిపోకు..అసలు మద్రాసు మాకు వద్దు మాకు ఆంధ్ర పత్యేక రాష్ట్రం కావాలె అనేదే అప్పటి ఉద్యమం..నిజానికి కొంతమంది తమిళులు మిగతా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించేవారు అనేవారు ఎందుకీ పత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం..మద్రాసు ని కోల్పోతారు కదా అన్నారు ..అయినా అవసరం లేదని ఆంధ్రని సాధించుకొన్నాం..మద్రాసు మీద మోజు పడింది కేవలం అప్పటి నెల్లూరు జిల్లా వాళ్ళు.ఇంకా కొంతమంది సీమ నాయకులు కూడా మద్రాసు విడిపోవడాన్ని సమర్థించలేదన్న మాట నిజమే కాని అది లెక్కలోకి తీసుకోవనవసరం లేని నిరసన..పోనీలే self rule వస్తోంది కదా అని వారు కూడా తరవాత ఊరుకొండిపోయారు..దానికి ఫలితంగా వారికి కర్నూలు రాజధాని గా ఏర్పడింది కూడా.మేము అప్పుడు విడిపోయినప్పుడు అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలని ఆ ఏర్పాటు చేసాం.అంతే గాని మొత్తం మాకు ఇచ్చేయండి,దొబ్బేస్తాం అనే మీ టైప్ కాదు.అందుకే మీరు అనుకొన్నది 50 ఏళ్ళైనా సాధించుకోలేకపోతున్నారు.5000 ఏళ్లైనా ఇంతేలే.నీకు చెప్పినా అర్థం కాదులే..చేస్కో ఉద్యమాలు.
  2)అవును ఏంటన్నావు..మేము రాజధానిని ఏర్పాటు చేసుకోవాలా? ఎవడి బతుకు వాడు బతుకుతొంటే రాష్ట్రం ముక్కలు చేయమని చిచ్చు పెట్టేది నువ్వు..ఎందుకురా బాబు ముక్కలు చేయడమంటే"మాకు అన్యాయం జరుగుతుంది మా ఉద్యోగాలు దొబ్బేస్తన్నారు.మేము వెనకబడిపోతున్నాం" అని పచ్చి అబద్ధాలు ఆడేది నువ్వు..లేదే మేమేప్పుడూ అలాంటి వివక్ష చూపలేదే అని గత 50 ఏళ్ళుగా లెక్కలు తీసి చూపిస్తే"లేదా అయితే సరే..మాకు ఆత్మగౌరవం ఉంది.self rule కావలె"అని ఆటలాడుకొనేది నువ్వు..ఇప్పుడు ఇంత జఫ్ఫా వాదనతో నువ్వు విడిపోతే మేము రాజధాని నిర్మించుకోవాలా?ఎలా కనపడుతున్నాం.వెళ్ళి relaxwell matresses మీద పడుకొని అలాంటి కల ఒకటి గను.(అది నిజంగా ఎలాగూ జరగదు కాబట్టి)..నీకంత సరదాగా ఉంటే మిగతా 9 జిల్లాల తెలంగాణ వెనకబడిపోయిందని hyd మాకిచ్చి ఆ కరీంనగర్ నో వరంగల్ నో రాజధాని చేసుకొని అభివృద్ధి చేస్కో.మీ తెలంగాణ ప్రజలని ఉద్దరించుకో.లేదా ఉమ్మడి రాజధాని కి మీనాయకులని ఒప్పించు..మేము రాజధాని ఏర్పాటు చేసుకోవాలంట..పోనిలే కదా అని 50 ఏళ్ళ నుండి సహిస్తుంటే ముద్దు ఎక్కువైపోతోంది.
  3) హైదరాబాద్ ని కే.పా.ప్రా చేయమంటోంది సరదాగా కాదు..అలా చేసిన తర్వాత hyd లో వచ్చే ఆదాయం జనాభా ప్రాతిపదిక న సమానంగా రెండు ప్రాంతాలకు పంచమని.అలా అయితేనే కే.పా.ప్రా ప్రతిపాదనకి ఒప్పుకొంటాం.hyd ఆదాయం వదిలేస్తామనే? నీ పిచ్చి భ్రమ..ఎలా అయినా హైదరాబాద్ revenue లో మా హక్కు ఇంకెప్పటికీ వదులుకోం(ఆ ప్రాంత అభివృద్ధిలో మా భాగం70% కాబట్టి).

  ReplyDelete
 66. హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యడం సాధ్యం కాదు. చండీగఢ్ ఎందుకు కేంద్ర పాలిత ప్రాంతమయ్యిందంటే ఆ పట్టణంలో ఉన్న చండీ మందిరం హిందువులకీ, సిక్కులకీ రెండు మతాల పవిత్ర స్థలం కావడం, మత ప్రాతిపదికన విభజితమైన రాష్ట్రం నుంచి చండీ మందిరాన్ని విభజించలేకపోవడం, చండీగఢ్ పట్టణం రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడం అందుకు కారణం. కానీ హైదరాబాద్ అలా కాదు. అది ఆంధ్ర సరిహద్దుకి చాలా దూరంలో ఉంది.

  ReplyDelete
 67. దూరంగా ఉంటే ఏమైంది బై.రాజధాని మాకు దూరం గాని మీకు కాదు కదా.ఆ ప్రయాణ బాధలేవో మేము పడతాం..నీకెందుకు ఆ నొప్పి..usa కి అలాస్కా ఎంత దూరంలో ఉంటాదో ప్రపంచ పటం చూస్తేనే తెలిసిపోద్ది..మరి usa అలాస్కాని పరిపాలించట్లేదా..ఈ కధలు వద్దన్నా..పాపం వాళ్ళకు హైదరాబాద్ తోనే బాధంత అంట..విడిపోవాలని గొడవ పడుతోంది మనం కదా..కాబట్టి ఆ ఉమ్మడి రాజధాని ఒప్పుకొంటే ఏమైంది అనే విడుపు తెవాదుల్లో లేదెందుకో........అవును ఉండదులే...అసలు ఉద్దేశ్యం అదే కదా..హైదరాబాద్ ఆదాయాన్ని అప్పనంగా దొబ్బేద్దామని.

  ReplyDelete
 68. చీకోలాన్ని పాకిస్తాన్ పాలిత ప్రాంతం లేదా మావో పాలిత ప్రాంతం చేయొచ్చా?

  ReplyDelete
 69. మీ ప్రాంతంలోనే ఒక జిల్లా వాణ్ణి చీకోలం అని తిట్టి మీ ప్రాంతీయ గజ్జిని మీరు నిరూపించుకుంటే తెలంగాణావాదులకి నష్టమా?

  ReplyDelete
 70. నేను తెలంగాణా వాడినే కాబట్టి నాకు ఆంధ్రోళ్ళ ప్రాంతాలని తిడితే అదో తుత్తి. నీవు మా సపోర్టర్వి కాబట్టి బాబూమోహన్‌ని బెమ్మీ తన్ని నట్టు తంతా, నీవు భరించి, పళ్ళికిలించాలి, సరేనా?

  ReplyDelete
 71. ప్రవీణ్ శర్మ చాలా చాల రాసారు. అర్థం పర్థం లేని లాజిక్స్ చెప్పారు. ఓకే ఇంకొక రాష్ట్రం ఏర్పడితే రాజమండ్రి విశాఖ బాగుపడతాయి అని రాసారు. ఆ ప్రాంతాల అభివృద్దికి మీ సలహాలకు ధన్యవాదాలు. విషయం ఏమిటంటే మీ సలహాలు ఆ ప్రాంతం వారికి అక్కరలేదు ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు దోచుకోన్నారని మీరు అహరహం అన్ని వేదికలమీద రోదిస్తూనే ఉన్నారు కాబట్టి వాళ్ళు మీకంటే తెలివైన వాళ్ళే అయిఉంటారు. ఇక మీ తెలంగాణా విషయంలో కూడా అదే సూత్రం వర్తిస్తే మంచిది కదా.... హైదరాబాద్ ఒకటే బాగుపడింది మహబూబ్ నగర ఆదిలాబాద్ చాల వెనుకబడి ఉన్నాయి. మరి హైదరాబాద్ ని దాని మానాన దాన్ని వదిలేసి మీరు ఒకటి లేకా రెండు రాజధానులు ఏర్పాటు చేసుకొంటే హైదరాబాద్ లో మా బ్రతుకు మేం బ్రతుకుతాం.
  ఇంకొక విషయం ఆంధ్రా విడిపోయినప్పుడు మద్రాసు వదిలేసి విడిపోయింది, గుజరాత్ విడిపోయినప్పుడు అది కూడా బొంబాయి వదిలేసి విడిపోయింది.మీరు పొగిడే బీ జె పీ విదిదీసిన మూడు రాష్ట్రాలు కూడా రాజధానితో విడిపోలేదు కాబట్టి అదే సూత్రం వర్తింపచేస్తే మీకు హైదరాబాద్ రాకూడదు. అలాగే హైదరాబాద్ నుండి ఆంధ్రా రాష్ట్రానికి దూరం కాబట్టి దానికి కూడా హైదరాబాద్ మీద ఏవిధమైన హక్కులు ఉండకూడదు. కాబట్టి మీరు మీ కచరా అన్నతోను, పొన్నం గున్నయ్య, ఎర్రచొక్కా తోకపార్టీ నారాయణగారితోనూ మానవ మృగం అద్వానం గారితోనూ మాట్లాడి కొత్త రాజధాని ఎక్కడపెట్టుకోవాలో అలోచంచండి. ఇక్కడ నా యూసర్ ఐడి పనిచెయ్యడంలేదు అనానిమస్ అనిపెట్టుకొని రాసే అలవాటులేదు అందుకే నా పేరు రాస్తున్నాను. అన్నాజీ శేఖర్

  ReplyDelete
 72. ఏంది బి.జె.పి! వాళ్ళు అధికారంలోకి వచ్చినా తెలంగాణ ఇస్తారనే?..పాపం వాళ్ళ భ్రమ...కచరా కూడా అదే over confidence తో ఉన్నాడు.వాళ్ళు ఇచ్చేస్తారు..CM అయిపోదాం..లేదా కొడుకు ను CM చేసేద్దామని...బి.జె.పి వాళ్ళు అధికారంలోకి వచ్చినా తెలంగాణ ను అడ్డుకోడానికి సీమాంద్ర్రుల దగ్గర చాలా అస్త్రాలున్నాయి లే గాని అది వేరే సంగతి.అసలు సీమాంధ్రులు ఆపక్కరలేదు.ఆ క్రెడిట్ బి.జె.పి కో,టి.ఆర్.ఎస్ కో దక్కెస్తాదేమోనని ఆ ప్రాంత మిగతా పార్టీనాయకులే ఆపేస్తారు.అసలు టి.ఆర్.ఎస్ కి ఆ క్రెడిట్ రాదనిపిస్తే ముందు ఆ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు అడ్డువేయడానికి ముందు వరసలో ఉంటది.మన సీమాంధ్రులు లాబీయింగ్ ల వరకు రానివ్వరులే.అసలింతకీ ఆ కొత్తగా ఏర్పడ్డ మూడు రాష్ట్రాల్లో ఇంత గొడవ ఏం జరగలేదు..ఆ మూడు రాష్ట్రాల అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేసాయి..అందరికీ ఇష్టమైనప్పుడు విడిపోవడానికి ఏమైంది..అందుకే వాళ్ళు ఏం గొడవ లేకుండానే విడిపోయారు.

  ReplyDelete
 73. This comment has been removed by the author.

  ReplyDelete
 74. @praveen sharma
  అవును ఏంటీ hyd ని కే.పా.ప్రా చేయడం సాధ్యం కాదా?..ఎవరు చెప్పారు నీకు..భారత పార్లమెంట్ తలచుకొంటే దేశం లోని ఏ భూబాగాన్నైనా ఇప్పటికిప్పుడు కే.పా.ప్రా చేయగలదు.ఆ విషయం నీకు తెలుసో లేదో మరి..దాన్ని కోర్ట్ లో సవాల్ చేయడానికి కూడా లేదు..ఆర్టికల్.3 ఆ విషయం లో పూర్తి అధికారం భారత పార్లమెంట్ కి ఇచ్చింది..
  పాపం అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ వాళ్ళే కాదు..వాళ్ళతో పాటు కన్నడిగులు మరాఠాలు నిజాం పాలనలో బాధలు పడుతుంటే వాడితో మీరు పోరాడలేకపోతుంటే చూడలేక ఆ బాధ నుండి ఈ తెలంగాణను మిగతా హైదరాబాద్ రాష్ట్రాన్ని విముక్తుణ్ణి చేసింది ఈ భారత ప్రభుత్వం..(కాని ఇప్పుడు మాత్రం నిజాం మెడలు వంచింది మేమే అని తెవాదులు డాంబికాలు పలుకుతారనుకో..ఆ మాట కొస్తే కనీసం ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా వాళ్ళు నిజాం కోటను ముట్టడించిన దాఖల్లాల్లేవు.)...ఇప్పుడు చెప్పు తెలంగాణ ను విముక్తుణ్ణి చేసిన భారత ప్రభుత్వం హైదరాబాద్ ని కే.పా.ప్రా చేస్తానంటే అభ్యంతర పెట్టే నైతికత తెవాదులకు ఉంటాదా?...
  వాళ్ళ అభ్యంతరాలతో పనిలేదు.చేయలనుకొంటే ఎప్పుడైనా చేయగలిగే అధికారం భారత ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటాది.దాన్ని ఎవడూ ఆపలేడు.అది పక్కన పెట్టు...
  నేను ఇక్కడ భారత ప్రభుత్వ అదికార పరిధి గూర్చి మాట్లాడటం లేదు..మామూలుగా అలోచించు.తెలంగాణ ను విముక్తుణ్ణి చేసిన భారత ప్రభుత్వం హైదరాబాద్ ని కే.పా.ప్రా చేస్తానంటే అభ్యంతర పెట్టే నైతికత తెవాదులకు ఉంటాదా?అలా చేస్తే (భారత ప్రభుత్వం ఎలాగూ తను అనుకొన్న పని చేస్తాది.Hyd స్వాధీనం చేస్కొంటాది)..కాని తెవాదులే కృతఘ్నులుగా మిగిలిపోతారు..

  ReplyDelete
 75. truth teller,

  this praveen is having lands near to vizag. if telangana is formed, then new capital for andhra is most likely vizag and his land value will be increased. thats why this idiot is supporting telangana....nothing else. more over his brain is not developed to participate in discussions. so dont expect any logical argument with him!!

  ReplyDelete
 76. నిజం బ్రోకర్లంటే ఎవరో తెలియదా? సమైక్యవాదులే నిజం బ్రోకర్లు. సమైక్య రాష్ట్రం కోసం వాళ్ళు అమ్మని గులాం నబీ ఆజాద్ పక్కన పడుకోబెట్టమన్నా పెట్టేస్తారు.


  dont know about them... but you will definitely do that to increase your land value near vizag.

  ReplyDelete
 77. >>>>>>>>>>
  అలాగే హైదరాబాద్ నుండి ఆంధ్రా రాష్ట్రానికి దూరం కాబట్టి దానికి కూడా హైదరాబాద్ మీద ఏవిధమైన హక్కులు ఉండకూడదు. కాబట్టి మీరు మీ కచరా అన్నతోను, పొన్నం గున్నయ్య, ఎర్రచొక్కా తోకపార్టీ నారాయణగారితోనూ మానవ మృగం అద్వానం గారితోనూ మాట్లాడి కొత్త రాజధాని ఎక్కడపెట్టుకోవాలో అలోచంచండి.
  >>>>>>>>>>
  తెలంగాణా విషయానికొచ్చినప్పుడే బిజెపి మతతత్వ పార్టీ అని సమైక్యవాదులకి గుర్తొస్తుంది కదా. అందుకే అద్వానీ మానవ మృగం అని ఒప్పుకున్నారు. ఒకవేళ బిజెపి సమైక్యవాదాన్ని సమర్థించి ఉంటే అద్వానీ మానవ మృగం కాదనుకునేవాళ్ళా? గ్లోబలైజేషన్ లాంటి దోపిడీ విధానాలు అమలు చెయ్యడంలో కాంగ్రెస్‌కీ, బిజెపి‌కీ మధ్య పెద్ద తేడా ఏమీ లేదులే. అందుకే నేను ఆ రెండు పార్టీలకీ వ్యతిరేకం. సీమాంధ్రలో ఉంటున్న గ్లోబలైజేషన్‌వాదులకి హైదరాబాద్ మీదే దృష్టి ఉంటుంది కాబట్టి హైదరాబాద్‌ని సీమాంధ్ర నుంచి వేరు చేస్తామనే బిజెపి మీద సీమాంధ్ర గ్లోబలైజేషన్‌వాదులకి వ్యతిరేకత ఉంటుంది. మన రాష్ట్రంలో మతతత్వం పెద్దగా లేదు, కులతత్వం మాత్రం ఎక్కువగా ఉంది కాబట్టి మతతత్వ బిజెపికి ఇక్కడ ఎలాగూ ఒకటిరెండు స్థానాలలో తప్ప వోట్లు పడవు. తెలంగాణాలోనైనా ప్రజల సపోర్ట్ ఉండాలి కాబట్టి బిజెపి తెలంగాణావాదాన్ని చేపట్టింది. కోస్తా ఆంధ్రకి చెందిన వెంకయ్యనాయుడు కూడా తెలంగాణావాదానికి సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి బిజెపి కాకినాడలో తీర్మానం పెట్టగలిగింది. కానీ పక్కా సమైక్యవాది చంద్రబాబు అప్పట్లో బిజెపి కూటమిలో ఉండడం వల్ల బిజెపి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చెయ్యలేదు. తెలంగాణా ఏర్పడితే ISI ఏజెంట్లు బలపడిపోతారనీ, ముస్లిం మైనారిటీలకి లాభం అనీ బిజెపి అబద్దం చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ అలాగే అబద్దాలు చెపుతోంది. తెలంగాణా ఏర్పడితే మావోయిస్టులు బలపడిపోతారని వాదిస్తున్నారు. కమ్యూనిస్టులకి వ్యతిరేకంగా హిట్లర్‌ని పొగిడిన చరిత్ర ఉన్న RSS కూడా తెలంగాణావాదాన్ని సమర్థిస్తోంది. తెలంగాణా ఏర్పడితే మావోయిస్టులు బలపడతారనే భయం వాళ్ళకి లేదు కానీ హైదరాబాద్ తమకి చెందకుండా పోతుందనే భయం ఉన్నవాళ్ళే మావోయిస్టుల పేరు చెప్పి తెలంగాణాని వ్యతిరేకిస్తునారు. నిజం బ్రోకర్లు ఎవరు అనే ప్రశ్నకి వస్తే అవసరమైతే బిజెపి, అవసరం లేకపోతే కాంగ్రెస్ చెప్పులు నాకేవాళ్ళే నిజం బ్రోకర్లు.

  ReplyDelete
 78. గ్లోబలైజేషన్ ప్రక్రియలో రాష్ట్రంలో హైదరాబాద్ నగరం మాత్రమే అభివృద్ధి చెందింది కాబట్టి గ్లోబలైజేషన్‌వాదులు తెలంగాణా విభజనకి ఒప్పుకోవడం లేదు. బహుళజాతి కంపెనీలవాళ్ళు అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి సౌకర్యాలు ఉన్న హైదరాబాద్ లాంటి నగరాలలో మాత్రమే కార్యాలయాలు పెడతారు. జాతీయ విమానాశ్రయాలు (domestic airports) కూడా లేని దక్షిణ ఒరిస్సా, దక్షిణ చతీస్‌గఢ్, ఉత్తర బీహార్ లాంటి ప్రాంతాలలో కార్యాలయాలు పెట్టమన్నా పెట్టరు. కేవలం బహుళజాతి కంపెనీల చేత కార్యాలయాలు పెట్టించడమే అభివృద్ధి అనుకుంటే దేశంలోని చాలా ప్రాంతాలలో అభివృద్ధి అనేది ఉండదు. అయినా సమైక్యవాదులకి కావలసినది దేశ సంక్షేమం కాదు, రాష్ట్ర సంక్షేమం కాదు, వాళ్ళకి కావలసినది హైదరాబాద్ ఒక్కటే కదా. అలాగైతే నిజాం కాలంలోనూ తెలంగాణాలో చాలా ప్రాంతాలలో పరిశ్రమలు లేకపోయినా హైదరాబాద్‌లో బ్రిటిష్ లేలాండ్ లాంటి బహుళజాతి కంపెనీల కార్యాలయాలు ఉండేవి. రాష్ట్ర అభివృద్ధి కంటే ఒక నగర అభివృద్ధి మాత్రమే ముఖ్యమనుకుంటే మనకీ, నిజాంకీ తేడా ఏమిటి? తెలంగాణా ప్రజలవి బాంచన్ దొర బతుకులు అని విమర్శించే సమైక్యవాదులు ఆచరణలో తాము నిజాంని ఆదర్శంగా తీసుకోవడం లేదా?

  ReplyDelete
 79. వైజాగ్లో బ్రోకర్ యాపారం మొదలెట్టే కుహనా మార్క్సిస్టులు అరకు లోయలో ఇంటర్నెట్ కెఫె తెరుద్దామని అనుకోరు. వాళ్ళకి కావాల్సింది దేశ, రాష్ట్ర, తెలంగాణా, గిరిజన సంచేమం కాదు. బ్రోకర్ పనే ముఖ్యం.

  ReplyDelete
 80. ముందు మీ లగడపాటికి బ్రోకర్ వ్యాపారం మానెయ్యమని చెప్పు. తరువాత నువ్వు వైజాగ్ రియల్ ఎస్టేట్స్‌గాళ్ళకి శ్రీరంగనీతులు చెప్పి నీ హాలిడే రిసార్టైన పెద్దాపురంలో భోగం గుడిసెల్లో దూరిపోవచ్చు.

  ReplyDelete
 81. పెవీనన్యా, పెద్దాపురం, చిలకలూరి పేట అని అసందర్భంగా ప్రస్తావిస్తూ వుంటారు, మీ తాత గారి వూరా? హైద్రాబాద్లో మెహిందీ ఏరియా కన్నా పేరున్న వూరా మీ తాత గారిది? నీ బాల్యం అక్కడే గడిచిందా?

  ReplyDelete
 82. I am no way related to Peddapuram. All of my maternal and paternal grandparents hail from Orissa's Gajapati and Rayagada districts. నాలుగేళ్ళు రాజోలులో ఉన్నప్పుడు అక్కడివాళ్ళు పెద్దాపురం & వేల్పూర్‌ల గురించి చెప్పారు.

  ReplyDelete
 83. చ. అబద్దాలు చెప్పమాకు ప్రవీను. నువ్వు పుట్టింది పెద్దాపూరం గుడిసెల్లో అని మాకు తెలియకనా? చిలిపి.

  ReplyDelete
 84. ఆ గుడిసెల గురించి సమైక్యవాదులకే బాగా తెలుసు నాయనా.

  ReplyDelete
 85. అవును నాయనా. నువ్వు పుట్టిన ప్రదేశం సమైక్యవాదులకి తప్ప మరెవరికి తెలుస్తుంది. తెలంగాణాపై పిచ్చి వాగుడు వాగి వాళ్లకి చెడ్డపేరు తెవడానికేగా నువ్వు కామెంట్లు పెడుతోంది. అసలు నీవల్లే బ్లాగుల్లో తెలంగాణా వారికి ఇబ్బందిగా ఉంది. వాళ్ళకేం తెలుసు నువ్వు అసలైన పెద్దాపురం గుడిసెల పుత్రుడివని.

  ReplyDelete
 86. తెలంగాణా మీద అంత భక్తి ఉన్నవాడివయితే నీ షాపు మూసి బందు ఎందుకు చెయ్యలేదు? అక్కడే తెలియట్లేదూ నువ్వు సమైక్యవాద ఏజంటువని?

  ReplyDelete
 87. నీ లాంటి ఊరుమ్మడి సంతానంగాళ్ళు నన్ను ఎలా తిట్టినా నాకు నష్టం లేదు. ఇంగ్లిష్ బ్లాగుల్లో ఇంత కంటే పచ్చి బూతులు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఆ బూతులు నేను ఇక్కడ మాట్లాడితే చిన్నప్పుడు నువ్వు తాగిన పాలంతా కక్కుకుంటావు.

  ReplyDelete
 88. నీ యేబ్రాసి మొహానికి ఇంగ్లీషు ఒకటా? పెద్దాపురం తెలివి.. చీకులం ప్లాట్ఫారం మీద అడుక్కుతినే ముష్టోడివి. తెలుగే సరిగ్గా వచ్చి చావని లపాకీగాడివి. కక్కుకోవటానికి నీ ఇంగ్లీషే వినక్కరలేదులే. నీ ఫోటో చూస్తే చాలు కక్కుకుంటాను. అయినా బ్లాగుల్లో బూతు సామ్రాట్టువి నువ్వేనంటకదా. పెద్దాపురం జీన్సు మరి.

  ReplyDelete
 89. ఎలక తోలు తీసి ఏడాది ఉతికినా అనే సామెతలాగ నువ్వు మీ ప్రాంతంలోని ఒక జిల్లావాణ్ణి చీకోలం అని తిట్టి నీ ప్రాంతీయ గజ్జిని బయటపెట్టుకోకుండా ఉండలేవు కదా.

  ReplyDelete
 90. రోజుకి ఎన్ని లీటర్ల జాలిమ్ లోషన్‌తో స్నానం చేస్తున్నావు? నీలో గజ్జి అంతలా ఉంది కదా.

  ReplyDelete
 91. నువ్వు రోజూ ఎన్ని లీటర్ల జాలిం లోషన్ తాగుతావో అన్ని లీటర్లతో. చీక్కొలం కాదు రా కుయ్యా. చీక్కొలం గాడిదా అని తిట్టా.

  ReplyDelete
 92. పెద్దాపురం మా ప్రాంతంలో లేదుబే పిచ్చిగాడిదా

  ReplyDelete
 93. ప్రాంతీయ గజ్జి ఉన్నవాళ్ళకి ఒక ప్రాంతంవాళ్ళు గాడిదలలాగే కనిపిస్తారు గుఱ్ఱం గారు.

  ReplyDelete
 94. ఒక ప్రాంతం వారు కాదు. పెద్దాపురం గుడిసెల్లో పుట్టిన గాడిదలు. సమైక్యవాద ఏజంట్లు. నా ప్రశ్నకి సమాధానం ఉందా లేదా యేబ్రాసి యెదవా. నీ షాపు ఎందుకు బందు చెయ్యలే?

  ReplyDelete
 95. నువ్వు పాచిపళ్ళ దాసరి పాటలాగ ఆ ప్రశ్నే ఎల్లప్పుడూ అడుగుతూ ఉండు.

  ReplyDelete
 96. అవును మరి నీ లాంటి పాచిపళ్ళ గాడిద దగ్గర సమాధానం లేని ప్రశ్న కదా. సమాధానం లేని ప్రశ్న వస్తే పారిపోవడం తప్పా ఇంకేమన్నా తెలుసుబే నీకు? సిగ్గులేని జన్మ. అసలు నీ పుట్టుకే ఈ భూమికి బరువు. ఫటే నిరోధ్ కే ఔలాద్.

  ReplyDelete
 97. @Praveen Sharma
  ఎహె సోది ఆపండి..ఎందుకలా..
  అవును గాని ప్రవీణ్ నీకు తెవాదులూ థూ నే...సమైక్యవాదులూ థూ నే.....ఏంటి నీ బతుకు ఇలా అయిపోయింది..

  ReplyDelete
 98. వాళ్ళు నిజంగా తెవాదులంటే నువ్వు నమ్మేశావా? http://zurancinema.wordpress.comలో పాత వ్యాఖ్యలు చదువు. కొంత మంది రకరకాల పేర్లు పెట్టుకుని నన్ను తిడుతూ వ్రాస్తుంటారు. అదంతా పాత స్టైలే.

  ReplyDelete
 99. హైదరాబాద్ మీద ఆశతో సమైక్యవాదులు ఎంతకైనా దిగజారుతారనడానికి వాళ్ళు తిట్టే తిట్లే ఉదాహరణ. జురాన్ బ్లాగ్‌లోనే కాదు, ఇతర బ్లాగుల్లోనూ వాళ్ళు అలాగే తిడతారు.

  ReplyDelete
 100. హైదరాబాద్ మీద ఆశతో సమైక్యవాదులు ఎంతకైనా దిగజారుతారనడానికి వాళ్ళు తిట్టే తిట్లే ఉదాహరణ. జురాన్ బ్లాగ్‌లోనే కాదు, ఇతర బ్లాగుల్లోనూ వాళ్ళు అలాగే తిడతారు.


  cha...nijama....ee kinda comment rasaru mari ??
  సమైక్య రాష్ట్రం కోసం వాళ్ళు అమ్మని గులాం నబీ ఆజాద్ పక్కన పడుకోబెట్టమన్నా పెట్టేస్తారు

  veetini mee vullo emani antaru...maa vullo ayithe pachi boothulu antaru...anthele nee lanti 10th class kuda pass kaani vaadiki antha kante emi vastayi...

  ReplyDelete