Wednesday, October 17, 2012

" తెలంగాణా కలం పై కత్తి " - అల్లం నారాయణ ...


వాళ్లు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు
నేను కమ్యూనిస్టును కాదు కాబట్టి మాట్లాడలేదు

తర్వాత వాళ్లు యూదుల కోసం వచ్చారు
నేను యూదును కాదు కాబట్టి ఎదురు మాట్లాడలేదు

తర్వాత వాళ్లు కార్మిక నాయకుల కోసం వచ్చారు
నేను కార్మిక నాయకుడిని కాదు కాబట్టి మాట్లాడలేదు

తర్వాత వాళ్లు క్యాథలిక్కుల కోసం వచ్చారు
నేను ప్రొటెస్టెంట్‌ను కాబట్టి మాట్లాడలేదు

చివరకు వాళ్లు నా కోసం వచ్చారు
అప్పటికి నా కోసం మాట్లాడేందుకు ఎవరూ మిగిలిలేరు.

- మార్టిన్‌ నీమోల్లర్‌
(జర్మినీలో నాజీల పాలన గురించి)

ఇవాల్టి (17 10 2012 ) నమస్తే తెలంగాణా సంపాదకీయం
" తెలంగాణా కలం పై కత్తి " చదవండి 


http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=76911&boxid=96896896


http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=76921&boxid=96918792



1 comment:

  1. తెలంగాణావాదులు వేర్పాటువాదులనీ, తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే దేశంలో వంద కొత్త రాష్ట్రాల డిమాండ్‌లు పుట్టుకొస్తాయనీ ప్రచారం చేసిన తరువాత తెలంగాణావాళ్ళని ఏమన్నా అడిగేవాడు ఉండదు అనే వాళ్ళ ధైర్యం.

    ReplyDelete