Thursday, June 12, 2025

ఆడియో రూపం లో "బంగిన పల్లి మామిడి పండు" కథ

దేవి గారు తన 'శ్రీ కథ సుధ' యూ ట్యూబ్ చానల్ లో నా బంగిన పల్లి మామిడి పండు కథను చదివి ఆడియో ఫైల్ రూపంలో అప్లోడ్ చేసారు. లింక్ : https://youtu.be/9zc37Vpf-hs కథ రచయిత పేరును పొరపాటున "ఉయ్యాల గారు" అన్నారు. ఆ కథను ఇక్కడ చదవవచ్చు: https://uyyaala.blogspot.com/2009/11/blog-post.html