Tuesday, May 29, 2018

బండను మొక్కితె దేవుడు దొరికితె




''పత్థర్‌ పూజే హరీ మిలై తో 
మై పూజూ పహాడ్‌!''
                 

''బండను మొక్కితె దేవుడు దొరికితె
(బండనేమి ఖర్మ) నేను కొండనె పూజిస్తాను!''


                                              - కబీర్‌ దాస్‌


(దాదాపు 650 సంవత్సరాల క్రితం విగ్రహారాధనపై సంత్‌ కబీర్‌ దాస్‌ ఎక్కుపెట్టిన ధిక్కార కవితల్లోని ఒక చరణమిది. 
''పిండిని ఇచ్చి కడుపును నింపే తిరగలిని ఎందుకు పూజించరు?'' 
అని కూడా ప్రశ్నిస్తాడు. 
ఇతరత్రా సమాజం ఎంత ముందుకు పోయినా 
మూఢనమ్మకాల విషయంలో మాత్రం ఇంకా వెనక్కిపోతుండటం ఒక విషాదం.)

2 comments:

  1. తిరగలి, రోలుకి కూడా పూజ చేస్తామండి.పొరపాటున కాలు తగిలినా నమస్కారం చేస్తాం.జీవన యాత్రలో తప్పటడుగులు వేయకుండా ఉండడానికి ప్రాధమికంగా పూజ అవసరం.కబీర్ దాస్ లాగా ఒక వయసు వచ్చాక పూజలు అవసరం లేదు. ధ్యానం సరిపోతుంది.

    ReplyDelete
  2. విగ్రహారాధనను తప్పుపట్టే వాళ్ళను చూస్తే జాలి బాధ కలుగుతాయి. హైందవాన్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ. కబీర్ దాస్ ఎన్నో గొప్ప సత్యాలు చెప్పినా ఈ భావన తప్పు.

    ReplyDelete