Saturday, September 29, 2012

ఆత్మబలిదానాలకు చరమగీతం పాడేందుకే ఈ తెలంగాణా మార్చ్‌


అన్యాయాలకు
అక్రమాలకు
అవహేళనలకు
అబద్ధాలకు
ఆధిపైత్యపు అహంకారాలకు
అవకాశవాదుల నక్కజిత్తులకు
కాగితం పులుల ప్రేలాపనలకు
ఆత్మన్యూనతకు
ఆత్మబలిదానాలకు
చరమగీతం పాడేందుకే
ఈ తెలంగాణా మార్చ్‌


3 comments:

  1. Amen.

    కోట్లాది ప్రజల గొంతు నొక్కే ఈ నికృష్ట రాజ్యం అంతరించాలె. తరతరాల సంకెళ్లకు చిల్లులు పడాలె. యుగయుగాల కారు చీకటి తొలగిపోవాలె.

    ఈ మార్చు ఒక నవయుగానికి దారి తీయాలె. తెలంగాణకు ఉషోదయం రావాలె. రాబోయే తెలంగాణా అంతటా వీచే స్వేచ్చా వాయువులతో పుడమి తల్లి పులకరించాలె.


    "వీర తెలంగాణా నాది, వేరు తెలంగాణా నాది. వేరయినా వీర తెలంగాణే ముమ్మాటికీ": ప్రజాకవి కాళోజీ నారాయణ రావు

    ReplyDelete
  2. Please see a first-hand account on the Telangana march at my blog jaigottimukkala.blogspot.in when you find some time

    ReplyDelete