Saturday, November 4, 2023

'అడుగడుగున తిరుగుబాటు' పుస్తకావిష్కరణ సభ

 



Land Guns Caste Woman 

The Memoir of a Lapsed Revolutionary 

Gita Ramaswamy

తెలుగు అనువాదం : 

'అడుగడుగున తిరుగుబాటు' 

ప్రజా జీవితంలో పోరాటాలు 


పుస్తకావిష్కరణ సభ 

10-11-2023 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 

లామకాన్, రోడ్ నెం. 1, బంజారా హిల్స్, జివికే ఒన్ ఎదురుగా, 

హైదరాబాద్ లో. 


అందరూ ఆహ్వానితులే