Wednesday, November 29, 2017

నిశ్శబ్దం మన సమాజానికి పట్టిన పెద్ద జబ్బు - గౌరీ లంకేశ్ పుస్తకావిష్కరణ సభలో ప్రకాశ్ రాజ్

................................................................................................................................................................


కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్ రచనలు 
ఆంగ్ల మూలం :
The Way I See It: A Gauri Lankesh Reader, 
Edited by Chandan Gowda,
© Kavita Lankesh, originally published in English by DC Books and Navayana Publishing Pvt Ltd, 2017


పుస్తక సంపాదకురాలు :  వేమన  వసంత లక్ష్మి
అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని,   ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,    కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

130 పేజీలు  వెల : రూ. 150 /- 
ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849

Email ID : hyderabadbooktrust@gmail.com

..................................................................................................................................


నిన్న(28 - 11 - 2017) బంజారా హిల్స్ లామకాన్ లో జరిగిన
"కొలిమి రవ్వలు - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకావిష్కరణ సభ విశేషాలు:
సాక్షి


ఈనాడు:

ఆంద్ర జ్యోతి :


నమస్తే తెలంగాణా :

ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ :