Uyyaala - ఉయ్యాల
Wednesday, June 25, 2025
నెమలికన్ను బ్లాగులో 'అడుగడుగున తిరుగుబాటు' పుస్తక సమీక్ష
మురళి గారు తన నెమలికన్ను బ్లాగులో గీతా రామస్వామి 'అడుగడుగున తిరుగుబాటు' పుస్తకం పై చక్కని సమీక్ష చేసారు.
లింక్:
https://nemalikannu.blogspot.com/2025/06/blog-post.html
Thursday, June 12, 2025
ఆడియో రూపం లో "బంగిన పల్లి మామిడి పండు" కథ
దేవి గారు తన 'శ్రీ కథ సుధ' యూ ట్యూబ్ చానల్ లో
నా బంగిన పల్లి మామిడి పండు కథను చదివి ఆడియో ఫైల్ రూపంలో అప్లోడ్ చేసారు.
లింక్ :
https://youtu.be/9zc37Vpf-hs
కథ రచయిత పేరును పొరపాటున "ఉయ్యాల గారు" అన్నారు.
ఆ కథను ఇక్కడ చదవవచ్చు:
https://uyyaala.blogspot.com/2009/11/blog-post.html
Subscribe to:
Posts (Atom)