tag:blogger.com,1999:blog-7855161659091226427.post8293818161663045110..comments2023-09-30T07:14:58.582+05:30Comments on Uyyaala - ఉయ్యాల : అనగనగా ఒక చందమామ కథUyyaalahttp://www.blogger.com/profile/07814470870876337499noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-7855161659091226427.post-27580683690844162812009-08-01T06:25:57.339+05:302009-08-01T06:25:57.339+05:30సుజాత గారూ
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు.
మీరన్న...సుజాత గారూ
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు.
మీరన్నట్టు " ఇవాళ మనం మంచి భాష రాయగలుగుతున్నామంటే అందులో చందమామ పాత్ర ...ఎంతో వుంది.

భాష సంగతి అటుంచితే మన సంసృతి పట్ల మనకు చక్కని అవగాహన కల్పించిందీ, మనలో సంస్కారాన్ని తీర్చి దిద్దిందీ నిస్సందేహంగా చందమామే !Uyyaalahttps://www.blogger.com/profile/07814470870876337499noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-8651034813123821902009-07-31T12:02:59.961+05:302009-07-31T12:02:59.961+05:30చందమామ అంటే పిల్లలకు ఏర్పడే అనుబంధం గోరు ముద్దలనా...చందమామ అంటే పిల్లలకు ఏర్పడే అనుబంధం గోరు ముద్దలనాటిది. కాబట్టే చందమామ అనే పేరు తట్టిందేమో వారికి! చందమామ తో పిల్లలకు ఉండే అనుబంధం గురించి చాలా చక్కగా రాశారండీ! మీ కథ దొరికినందుకు అభినందనలు! మీ పోస్టు కూడా చాల టచింగ్ గా ఉంది.

చందమామ ప్రత్యేకత ఏమిటంటే భాష! పిల్లలకు అర్థం కావాలన్న దృష్టితో పిల్లల భాష ఉపయోగించక, పిల్లలు మంచి భాష నేర్చుకోవాలన్న ఉద్దేశంతో పిల్లలకు అర్థమయ్యే "పెద్దవాళ్ళ భాష" ఉపయోగించడం. కాస్తో కూస్తో ఇవాళ మనం మంచి భాష రాయగలుగుతున్నామంటే అందులో చందమామ పాత్ర కూడా ఉండే ఉంటుందనుకుంటాను.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-36942365756657244872009-07-31T07:15:02.962+05:302009-07-31T07:15:02.962+05:30చావా కిరణ్ గారూ ,
వినయ్ చక్రవర్తి గారూ ,
ధన్యవాదా...చావా కిరణ్ గారూ ,
వినయ్ చక్రవర్తి గారూ ,

ధన్యవాదాలు .Uyyaalahttps://www.blogger.com/profile/07814470870876337499noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-56079675553909808402009-07-31T07:12:23.507+05:302009-07-31T07:12:23.507+05:30This comment has been removed by the author.Uyyaalahttps://www.blogger.com/profile/07814470870876337499noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-71329040874383632212009-07-30T10:12:49.165+05:302009-07-30T10:12:49.165+05:30nice ...........nice ...........Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-72940379323634988972009-07-30T06:08:22.144+05:302009-07-30T06:08:22.144+05:30I still remember this story.
wonderful story.I still remember this story.
wonderful story.chavakiranhttp://te.chavakiran.com/blognoreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-42161595750121198852009-04-11T15:57:00.000+05:302009-04-11T15:57:00.000+05:30వేణు గారూ చంద్రలోకానికి దారి చూపినందుకు, అలనాటి నా...వేణు గారూ
చంద్రలోకానికి దారి చూపినందుకు,
అలనాటి నా కథను అభినందించినందుకు
మీకు హృదయపూర్వక కృతజ్ఞతలుUyyaalahttps://www.blogger.com/profile/07814470870876337499noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-27617676039546008692009-04-08T22:01:00.000+05:302009-04-08T22:01:00.000+05:30ప్రభాకర్ గారూ, మీ బ్లాగును ఇవ్వాళే అనుకోకుండా చూశా...ప్రభాకర్ గారూ, మీ బ్లాగును ఇవ్వాళే అనుకోకుండా చూశాను. మీ చందమామ కథ అన్వేషణలో (పరోక్షంగా)సాయపడినందుకు సంతోషంగా ఉంది. 20 ఏళ్ళనాటి మీ కథ ‘పదును’గానే ఉంది. అభినందనలు!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-9010901436082927282009-04-07T06:40:00.000+05:302009-04-07T06:40:00.000+05:30పరిమళం గారూమీ స్పందన ను తెలిపినందుకు ధన్యవాదాలు."...పరిమళం గారూ
మీ స్పందన ను తెలిపినందుకు ధన్యవాదాలు.
"ఆజా బచ్ పన్ ఏక్ బార్ ఫిర్ దేదే అపనీ సుమధుర్ శాంతీ " చిన్ననాటి హిందీ పాఠం లోని ఆర్ద్రత ఆర్తి ఇప్పుడు అర్ధమవుతోంది.Uyyaalahttps://www.blogger.com/profile/07814470870876337499noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-25380621763823959442009-04-02T21:37:00.000+05:302009-04-02T21:37:00.000+05:30ప్రభాకర్ సర్ ! బాల్యం లోకి తొంగిచూశానండీ ...మీ కధ ...ప్రభాకర్ సర్ ! బాల్యం లోకి తొంగిచూశానండీ ...మీ కధ బావుందండీ ..ఇరవై సంవత్సరాల తర్వాత వెతికి పట్టుకోవటం ..ఆ ఆనందం మీ టపాలో కనపడుతోంది . జీడిపప్పు గారిచ్చిన లింక్ బావుంది .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-35338141146169894302009-03-27T03:27:00.000+05:302009-03-27T03:27:00.000+05:30@ జీడిపప్పు గారూ చక్కని బ్లాగును సూచించారు. ధన్యవా...@ జీడిపప్పు గారూ
చక్కని బ్లాగును సూచించారు. ధన్యవాదాలు. ఒక్కో పేజీ కాకుండా మొత్తం చందమామను ఒకే సారి డౌన్ లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ.

@ రవి గారూ
థాంక్ యూ !Uyyaalahttps://www.blogger.com/profile/07814470870876337499noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-50468090803584351612009-03-26T09:27:00.000+05:302009-03-26T09:27:00.000+05:30కథ బావుంది. ఈ చందమామ (పుస్తకం) నాతో ఉండాలి. వెతికి...కథ బావుంది. ఈ చందమామ (పుస్తకం) నాతో ఉండాలి. వెతికి చూస్తాను.

జీడిపప్పు గారు, మీరిచ్చిన లంకె కూడా బావుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-15648390567226516192009-03-26T09:08:00.000+05:302009-03-26T09:08:00.000+05:30Check this blog http://chandamaamalu.blogspot.com/...Check this blog http://chandamaamalu.blogspot.com/జీడిపప్పుhttps://www.blogger.com/profile/01093726230830939068noreply@blogger.com