tag:blogger.com,1999:blog-7855161659091226427.post7675731977858820749..comments2023-09-30T07:14:58.582+05:30Comments on Uyyaala - ఉయ్యాల : తెలంగాణా నామ సంవత్సర శుభాకాంక్షలుUyyaalahttp://www.blogger.com/profile/07814470870876337499noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-7855161659091226427.post-75968128435853117692010-01-03T04:59:49.078+05:302010-01-03T04:59:49.078+05:30వెంకటేశ్వర్ రావు,విజయ్, మాలా కుమార్, నాయని ఆదిత్య,...వెంకటేశ్వర్ రావు,విజయ్, మాలా కుమార్, నాయని ఆదిత్య, జాన్ నితిన్ గార్లకు
ధన్యవాదాలు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
అనానిమస్ గారూ,
నిజాముల బూజు ఇక తెలంగాణాకు మళ్ళీ పట్టే అవకాశం లేదు.
నేటి తెలంగాణా విద్యార్ధి లోకాన్నీ , ప్రజా చైతన్యాన్నీ చూస్తుంటే భవిష్యత్ చిత్రపటం స్పష్టం గానే కనిపిస్తోంది కదా .
పైన విజయ్ గారి కామెంట్ లో ఈ అంశాన్ని చక్కగా చెప్పారు. చూడండి.Uyyaalahttps://www.blogger.com/profile/07814470870876337499noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-38500544969453172022010-01-03T04:39:53.496+05:302010-01-03T04:39:53.496+05:30Jai TelanganaJai TelanganaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-49796279687179226782010-01-02T17:00:54.573+05:302010-01-02T17:00:54.573+05:30meeku hapy new yr...
telanganaa udyamam telangana...meeku hapy new yr...

telanganaa udyamam telangana prajala shreyassukosam vaari bhavishyath taraalakosam chesthunna udyamam pavitra udyamam

---john nitinpanduhttps://www.blogger.com/profile/17037156224337786343noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-71077432616300502652010-01-02T12:39:20.223+05:302010-01-02T12:39:20.223+05:30నూతన సంవత్సర శుభాకాంక్షలు .నూతన సంవత్సర శుభాకాంక్షలు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-90290208391312062852010-01-02T10:59:11.031+05:302010-01-02T10:59:11.031+05:30@venkateswarrao.avvuru gaaru:
మీరు చెప్పినాడు నూట...@venkateswarrao.avvuru gaaru:

మీరు చెప్పినాడు నూటికి నూరు శాతం నిజం. కాని చాల మంది దీనిని రాజకీయ ఉద్యమం గా చూడటం సరి కాదు. ఇది పూర్తిగా ప్రజా ఉద్యమం. అందులో రాజకీయ నాయకులు కేవలం బాగస్వాములు మాత్రమె. వారు దీనిని నడిపిస్తున్నారు అనుకోవటం సరి కాదు. గుర్తు ఉందా, కేసిఆర్ రెండో రోజే నిరాహార దీక్ష వదిలేసినా రోజు తెలంగాణ బగ్గుమనలేదా? పాపం ఆయన విధి లేక ఊరకుండి పోయారు. ఇది ప్రజా ఉద్యమం. వారి అభిప్రయాలను అందరు సహృదయం తో అర్థం చేసుకోవాలని మనవి.

-విజయ్విజయ్https://www.blogger.com/profile/14428449352811403491noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-44022498772052441512010-01-02T09:48:11.812+05:302010-01-02T09:48:11.812+05:30కొత్త నిజాము కే సి ఆర్ గారు అవునా? లేక జాన రెడ్డి ...కొత్త నిజాము కే సి ఆర్ గారు అవునా? లేక జాన రెడ్డి గారు అవుతారాAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-64814285734787015882010-01-02T09:08:26.003+05:302010-01-02T09:08:26.003+05:30కొందరు తెలంగాణానాయకుల మాటలువింటుటే తెలంగాణారాష్ట్ర...కొందరు తెలంగాణానాయకుల మాటలువింటుటే తెలంగాణారాష్ట్రము అడిగినట్లుగాలేదు వారిమాటలు చేష్టలు తెలంగాణాదేశం కోరుతున్నట్లుగా ఉన్నాయి. (నాలుకకోస్తా,తరిమికొడతా,ఆస్తులనుతగలపెడుతూ)చేస్తున్న దురాగతాలు ఒకరాష్ట్రము కోసం చేస్తున్నట్లుగా లేదు .venkateswararao.avvaruhttps://www.blogger.com/profile/05309798329973037799noreply@blogger.com