tag:blogger.com,1999:blog-7855161659091226427.post3074124518523806832..comments2023-09-30T07:14:58.582+05:30Comments on Uyyaala - ఉయ్యాల : చరిత్ర సృష్టించిన స్లమ్ డాగ్ మిలియనీర్! ఎఆర్ రహమాన్, రసూల్ ఫూకుట్టీ లకు జేజేలు!!Uyyaalahttp://www.blogger.com/profile/07814470870876337499noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-7855161659091226427.post-32699127463800307552009-02-24T05:13:00.000+05:302009-02-24T05:13:00.000+05:30@ శివ గారు,ధన్యవాదాలు.కథానాయికలను వ్యాంపుల స్థాయిక...@ శివ గారు,
ధన్యవాదాలు.
కథానాయికలను వ్యాంపుల స్థాయికి దిగజార్చి, చెత్త కథలు, కుళ్ళు జోకులు, వెకిలి శృంగారం, ద్వంద్వార్ధాల డైలాగులు,పిచ్చి పాటలు , అర్ధం లేని ఫైట్లు , అంగాంగ ప్రదర్శనలతో సినిమాలను కుటుంబ సమేతంగా చూడడానికి వీల్లేకుండా చేసినవాల్లే ఇవాళ స్లమ్ డాగ్ మిలియనీర్ వంటి చిత్రాలని, సత్యజిత్ రే వంటి డైరక్తర్లని ఎక్కువగా విమర్శిస్తున్నారు.
ఈ పక్షపాత వైఖరి, హిపోక్రసీ పాలిటి ఆశని పాతాలు ఈ అవార్డులు.
మన భారతీయ సినిమాకు ఇదో మేలి మలుపు కావాలని ఆశిద్దాం.

@ పరిమళం గారు,
ఈ శివరాత్రి సోమవారం నాడు రావడమే ఒక విశేషం అనుకుంటే, ఇన్ని ఆస్కార్ అవార్డులను అందించి చిరస్మరణీయంగా నిలిచింది కదా. మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు.

@ హీరో నెంబర్ వన్ గారు
థాంక్యూ .Uyyaalahttps://www.blogger.com/profile/07814470870876337499noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-24195779410756952562009-02-23T17:16:00.000+05:302009-02-23T17:16:00.000+05:30బాగా చెప్పారు.బాగా చెప్పారు.nuvve no1https://www.blogger.com/profile/01513436209164681877noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-10969547464928752272009-02-23T16:45:00.000+05:302009-02-23T16:45:00.000+05:30sir!మహా శివరాత్రి శుభాకాంక్షలు .sir!మహా శివరాత్రి శుభాకాంక్షలు .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-64425645652971232662009-02-23T14:28:00.000+05:302009-02-23T14:28:00.000+05:30బాగా చెప్పారు. భారతదేశంలో బోలెడంత దరిద్రం ఉంది . ఉ...బాగా చెప్పారు. భారతదేశంలో బోలెడంత దరిద్రం ఉంది . ఉన్నప్పుడు చూపిస్తే తప్పేమీలేదు. అసూయపరులే ఈ చిత్రాన్ని విమర్సిస్తుంది .Shiva Bandaruhttps://www.blogger.com/profile/15467023775709605696noreply@blogger.com