tag:blogger.com,1999:blog-7855161659091226427.post2364880807508468358..comments2023-09-30T07:14:58.582+05:30Comments on Uyyaala - ఉయ్యాల : సృష్టిUyyaalahttp://www.blogger.com/profile/07814470870876337499noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-7855161659091226427.post-23323507000081777182011-07-25T15:55:36.568+05:302011-07-25T15:55:36.568+05:30ప్రతి జంటకు ఒక్క బిడ్డ చాలు.మరో బిడ్డ కావాలంటే ఒక ...ప్రతి జంటకు ఒక్క బిడ్డ చాలు.మరో బిడ్డ కావాలంటే ఒక అనాధను దత్తత చేసుకోవటం మంచిది.కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ఇచ్చే ప్రోత్సాహక మొత్తాన్ని పది వేలరూపాయలకు పెంచితే మంచిది.Nrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-61592001238764375812009-06-06T15:48:44.917+05:302009-06-06T15:48:44.917+05:30@ రాధిక గారూ
ఈ కథ యదార్థ సంఘటన ఆధారంగా రాసింది. క...@ రాధిక గారూ
ఈ కథ యదార్థ సంఘటన ఆధారంగా రాసింది. కాకపోతే ఆనాడు అదృష్టవశాత్తు తల్లి బిడ్డా క్షేమంగా బతికి బయటపడ్డారు. సిజేరియన్ ఆపరేషన్ల టైం విషయంలో ఇట్లాంటి ఒత్తిళ్ళు మీకు ఏ నర్సింగ్ హోం లోనైనా ఇప్పటికీ కనిపిస్తాయి. కథ రాస్తున్నప్పుడు నేనూ చాల ఇబ్బంది పడ్డ్డాను.Uyyaalahttps://www.blogger.com/profile/07814470870876337499noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-10010794043289782812009-06-05T01:21:29.236+05:302009-06-05T01:21:29.236+05:30కధ చివరికి వచ్చేసరికి వళ్ళు జలదరించింది.బిడ్డని వె...కధ చివరికి వచ్చేసరికి వళ్ళు జలదరించింది.బిడ్డని వెనక్కి నెట్టడం.......నిజం గా అలా చెయ్యగలరా? నేనింకా వణుకుతూనే వున్నాను కధ చదివి.కధలో ఇచ్చిన సందేశం బాగుంది.radhikahttp://snehama.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-32513440650707197152009-02-01T09:33:00.000+05:302009-02-01T09:33:00.000+05:30@ పరిమళం గారూ కథ పై మీ స్పందన స్ఫూర్తి దాయకంగా వుం...@ పరిమళం గారూ
కథ పై మీ స్పందన స్ఫూర్తి దాయకంగా వుంది.
నమ్మకం వేరు - మూఢ నమ్మకం వేరు అని చక్కగా విశ్లేషించారు.
రోగిని సకాలం లో ఆసుపత్రిలో చేర్పించి... బయటకు వచ్చి దేవుడికి దండం పెట్టుకోవడం నమ్మకం.!
ఆసుపత్రీ వద్దు ... మందులూ వద్దు ... ఏ విభూతో పూస్తే ... ఎలాంటి రోగమైనా ఇట్టే తగ్గిపోతుందనుకోవడం మూఢ నమ్మకం.!!
మొదటి దాని వల్ల ఇతర్లకు ఇబ్బంది వుండదు.
రెండోదాని వల్ల మాత్రం ఒకోసారి ప్రాణాల మీదకు వస్తుంది.
దానితోనే మనకు పేచీ!
చక్కని కామెంట్ రాసినందుకు ధన్యవాదాలు.

@ కృష్ణారావు గారూ,
జోకు బాగుంది.
పాపం ఇట్లాంటి కామెడీ కే ఆయన బలి పోయాడేమో, చివరికి !
ఈ ఐరన్ లెగ్ (కాలు పెట్టిన వేళా విశేషం ) మూఢ నమ్మకం ఎంతో మంది కొత్త కోడళ్ళ బతుకులను నిష్కారణంగా దుర్భరం చేస్తోంది !Uyyaalahttps://www.blogger.com/profile/07814470870876337499noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-52262960003052147372009-01-31T20:48:00.000+05:302009-01-31T20:48:00.000+05:30ఒక సారి IRON LEG SAASTRI గారికి పిల్లి ఎదురు వచ్చి...ఒక సారి IRON LEG SAASTRI గారికి పిల్లి ఎదురు వచ్చిందట. శాస్త్రి గారికి ఏమి కాలేదు కాని .. పాపం ఆ పిల్లి లారి క్రింద పడి చచ్చింది.krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-56941061623912955872009-01-31T15:00:00.000+05:302009-01-31T15:00:00.000+05:30ప్రభాకర్ సర్ !సృష్టి కధ ఆద్యంతం స్త్రీల దయనీయతకు ...ప్రభాకర్ సర్ !సృష్టి కధ ఆద్యంతం స్త్రీల దయనీయతకు అద్దం పట్టేదిగా ఉంది .మనిషి ఒక వైపు దిగంతాల అంచులు చేరుకుంటున్నా ,మరోవైపు శకునాలూ ,జ్యోతిష్య శాస్త్రాలు నమ్ముతూనే ఉంటారు .దానికో ఉదాహరణ చెప్పమంటారా ? చంద్ర మండలం మీదకి రాకెట్ పంపించేటప్పుడు ముహూర్తం చూసి పూజలు చేసి ,కొబ్బరికాయలు కొట్టి పంపించడం .హాస్యాస్పదంగా అనిపించినా ఇది నిజం .ఆమధ్య పేపర్ లో మీరూ చూసే ఉంటారు .(ఇలా అంటున్నానని నేనేమీ నాస్తికురాలిని కానండోయ్ ) .ఐతే నమ్మకం వేరు ,మూఢ నమ్మకం వేరు .పిచ్చి నమ్మకాలతో ప్రాణాలు పోగొట్టుకోనేవారు నిజంగానే ఉన్నారు .కధ చదువుతున్నంతసేపూ రాజ్యం పాత్ర నా ఎదుటే ఉన్నఫీలింగ్ .మనసు ఆర్ద్ర మైపోయింది .సర్ !ఇటువంటి నమ్మకాల పర్యవసానాన్ని చక్కగా చెప్పారు .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.com