tag:blogger.com,1999:blog-7855161659091226427.post2244235834633320894..comments2023-09-30T07:14:58.582+05:30Comments on Uyyaala - ఉయ్యాల : ఉష్ట్ర పక్షులు ...Uyyaalahttp://www.blogger.com/profile/07814470870876337499noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-7855161659091226427.post-45021288043103528012009-10-28T07:20:02.154+05:302009-10-28T07:20:02.154+05:30నాగరాజు రవీందర్ గారూ,
మీ ఆత్మీయ వచనాలకు, సహృదయతకు...నాగరాజు రవీందర్ గారూ,
మీ ఆత్మీయ వచనాలకు, సహృదయతకు ధన్యవాదాలు.Uyyaalahttps://www.blogger.com/profile/07814470870876337499noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-23125355259948961332009-10-27T18:37:17.450+05:302009-10-27T18:37:17.450+05:30ప్రభాకర్ మందార గారూ !
మీకు నా 'తెలంగాంణ అవ్వ &...ప్రభాకర్ మందార గారూ !
మీకు నా 'తెలంగాంణ అవ్వ 'నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదములు. ఇప్పుడే మీ కవితలు 'వైతరణి మీద వంతెన కోసం' మరియు 'ఉష్ట్ర పక్షులు ' కవితలు చదివాను. రెండూ సామాజిక స్పృహ కలిగి ఉన్న గొప్ప కవితలు అనడంలో సందేహం లేదు.
మీరు ఇంకా మరిన్ని మంచి రచనలు చేయాలని ఆశిస్తూ...Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-28905157470333430652009-05-17T07:53:00.000+05:302009-05-17T07:53:00.000+05:30@ పద్మార్పిత, ఉష, పరిమళం, హరికృష్ణ గార్లకి
ఈ పాత ...@ పద్మార్పిత, ఉష, పరిమళం, హరికృష్ణ గార్లకి
ఈ పాత చింతకాయ ఇప్పుడెవరికి నచ్చుతుందిలే అనుకున్నాను.
మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా వుంది.
ధన్యవాదాలు.
అవును ...ఉష్ట్ర పక్షులు అంటే ఆఫ్రికన్ ఎడారుల్లో వుండే నిప్పు కోళ్ళే !
వేటగాడు వెంటాడినప్పుడు.. అవి పరుగెత్తి పరుగెత్తి చివరికి ఆయాసం రాగా తలను మాత్రం ఇసుక లో దూర్చి ఆగిపోతాయట.
తను వేటగాడికి కనపడకుండా తెలివిగా దాక్కున్నానని ... పాపం అది భ్రమ పడుతుంది.
వేటగాడేమో తాపీగా దగ్గరకొచ్చి దాన్ని బంధించి తీసుకెళతాడు
అని ప్రతీతి.Uyyaalahttps://www.blogger.com/profile/07814470870876337499noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-81146784874898878642009-05-16T11:30:00.000+05:302009-05-16T11:30:00.000+05:30ustra pakshulu ante ostrich kada?ustra pakshulu ante ostrich kada?హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-6927604171950860962009-05-16T11:29:00.000+05:302009-05-16T11:29:00.000+05:30కళ్ళు తెరిపించారు ..బావుంది ..greatకళ్ళు తెరిపించారు ..బావుంది ..greatహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-14338135994656847332009-05-16T09:35:00.000+05:302009-05-16T09:35:00.000+05:30ప్రభాకర్ సర్ ! ఏం చెప్పను ? అధ్బుతం !ప్రభాకర్ సర్ ! ఏం చెప్పను ? అధ్బుతం !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-24674079936178313562009-05-16T03:39:00.000+05:302009-05-16T03:39:00.000+05:30ఉద్వేగం కలిగించేంత, ఆలోచన రేకెచ్చేంత బాగుంది, నేను...ఉద్వేగం కలిగించేంత, ఆలోచన రేకెచ్చేంత బాగుంది, నేను ఒకప్పుడు ఈ మాదిరి వ్రాసుకున్న కవిత త్రిశంకు నరకం చూసొద్దామా? కాదంటే మనమొకటి కట్టేద్దామా? http://maruvam.blogspot.com/2009/01/blog-post_08.htmlమరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-7855161659091226427.post-3618683958334330072009-05-16T00:03:00.000+05:302009-05-16T00:03:00.000+05:30అంత బాగున్నది కనుకనే బహుమతి వచ్చింది....అంత బాగున్నది కనుకనే బహుమతి వచ్చింది....Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.com