Sunday, January 1, 2012

నూతన సంవత్సర శుభాకాంక్షలు



గతం అనే గొంగళి పురుగులోంచి 

    ఆవిర్భవించింది వర్తమాన సీతాకోక చిలుక 

    అది ఆస్వాదించేందుకు ఈ  సువిశాల  ప్రపంచంలో 

    ఎన్నెన్ని అందమైన పుష్పాలో ...

   మీ అందరికీ ఆనందమయమైన భవిష్యత్తును ఆకాంక్షిస్తూ ...




.

6 comments:

  1. మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు !

    ReplyDelete
  2. మీతో పాటు తెలంగాణావాదులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    -- ప్రవీణ్ శర్మ
    http://teluguwebmedia.in

    ReplyDelete
  3. చిన్ని ఆశ గారూ,
    ప్రవీణ్ శర్మ గారూ,
    ధన్యవాదాలు.

    ReplyDelete
  4. మీరొక్కరే కాదండీ, తెలంగాణా ప్రజలందరూ ధన్వ్యవాదాలు చెప్పాలి, ప్రత్యేక రాష్ట్రం సాధించి మరీ. మీరు మొదటి నుంచి తెలంగాణావాది కనుక మీ బ్లాగ్‌లో వ్రాసాను.

    ReplyDelete
  5. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. మాలా కుమార్ గారూ,
    బులుసు సుబ్రహ్మణ్యం గారూ,
    ధన్యవాదాలు.

    ప్రవీణ్ శర్మ గారూ,
    తెలంగాణా ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష న్యాయమైనది. తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, ఆత్మగౌరవంతో బతికేందుకు ఉద్దేశించినదే తప్ప ఎవరినీ దోచుకునేందుకు కాదు. అదే
    సమైక్య వాదంలో వంచన, దురాక్రమణ, ఆధిపత్యం తప్ప సుహృద్భావన లేదు, న్యాయం లేదు. కాబట్టి తెలంగాణా ప్రజల ఆకాంక్ష తప్పక నెరవేరుతుంది. అది ఈ ఏడే జరుగుతుందని ఆశిద్దాం.

    ReplyDelete